album cover
Dorikithe - Remix
1,148
印度地方曲目
Dorikithe - Remix 由 T-Series 于 2013年1月15日 发行,作为专辑“ ”的一部分。Raktha Charithra (Original Motion Picture Soundtrack)
album cover
发行日期2013年1月15日
唱片公司T-Series
旋律性
不插电
Valence
舞蹈性
能量
BPM125

制作

出演艺人
Ravindra Upadhyay
Ravindra Upadhyay
表演者
作曲和作词
Dharam Sandeep
Dharam Sandeep
作曲家
Kaluva Sai
Kaluva Sai
作词

歌词

అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ
ఎత్తిన తలకి రాత పెడతా
దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా
నెత్తుటి స్నానము నీకు చేస్తా
కచ్చగట్టేనంటే నేనే కత్తి గుచ్చకుండానంతే
రెచ్చగొట్టేనంటే నిన్నే చంపకుండా ఉండనంతే
నిన్ను నిన్ను నిన్ను చంపి
నీ రక్తంతోనే రాస్తా
(రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర)
(రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర)
(రక్త చరిత్ర రక్త చరిత్ర)
(నిన్ను నిన్ను నిన్ను చంపి)
(నీ రక్తంతోనే రాస్తా)
(రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర)
(రక్త చరిత్ర)
Night a dream
Day a dream
Watching a free way
Feel me once, feel me twice
Feel me more i shoot you at sight
You better keep running
If you want to survive
Every night i dream
I am wanting you die
దమ్మున్న వాడితోటి
పెట్టుకుంటే గతేమౌద్దో
నీ చావు చూసి నేర్చుకుంటారంట
జనం తెలుసుకో
హో కచ్ఛగట్టేనంటే నేనే
కత్తి గుచ్చకుండనంతే
రెచ్చగొట్టేనంటే నిన్నే చంపకుండా ఉండనంతే
నిన్ను నిన్ను నిన్ను చంపి
నీ రక్తంతోనే రాస్తా
(రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర)
(రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర)
(రక్త చరిత్ర రక్త చరిత్ర)
నిన్ను నిన్ను నిన్ను చంపి
నీ రక్తంతోనే రాస్తా
దొరికితే చస్తావు దొరికితే చస్తావు
ఉరుకియు ఉరుకు ఉరుకు
దొరికితే చస్తావు దొరికితే చస్తావు
దొరికితే చాస్తావు
ఉరుకిఉ ఉరుకు ఉరుకు దొరికితే చాస్తావు
Written by: Dharam Sandeep, Kaluva Sai
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...