制作
出演艺人
Prudhvi Chandra
表演者
作曲和作词
Devi Sri Prasad
作曲
Srimani
词曲作者
歌词
Disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
ఓసి ఓసి ఓసి ఓసి మల్లే పువ్వా
తోసి తోసి నన్ను పక్కనేస్తావా
తామరాకుమీద నీటి బొట్టు నువ్వా
పట్టుకుంటే ఫట్టుమంటు జారిపోతావా
ఓసి ఓసి ఓసి ఓసి పాలకోవా
చూసి చూసి face-u తిప్పుకెళతావా
Fake book లాగా నన్ను చూస్తావా
అంటుకుంట సర్రుమంటు పారిపోతావా
హే పిల్లా నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్ని
హే పిల్లా ఈ లోకం నుంచి చోరీ చేసేయినా
హే పిల్లా నీ మనసుని disturb చేసే తీయని మాటల్ని
హే పిల్లా ఏ భాషలో ఉన్నా దోచేసెయినా
Disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
Morningగే వస్తే newspaperలా వస్తా
ఓ shocking news అవుతా నిను disturb చేసేలా
నువు channelsఏ పెడితే నే scrollingలో వస్తా
Love message అయిపోతా నిను disturb చేసేలా
హే పిల్లా నీ కళ్ళకు కట్టిన గంతలు మొత్తం విప్పేస్తా
హే పిల్లా love లోన వింతలు నీకే చూపిస్తా
హే పిల్లా నీ పెదవులు కుట్టిన సూదో ఏదో పట్టేస్తా
హే పిల్లా నీ లోపలి మాటలు శబ్దం వింటా
Disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే రాముడ్నే సీతే ఏ disturb చేయకపోతే
అరె పదిమంది మెచ్చే రామాయణం ఉంటుందా
కృష్ణుడ్నే రాధే ఏ disturb చేయకపోతే
ఈ love story బాధే మన lifeని చుట్టేదా
హే పిల్లా నీ track ఏదైనా నా route లోకే వచ్చేలా
హే పిల్లా లవ్ flightకి నువ్వే takeoff ఇచ్చేలా
హే పిల్లా నా కన్నా great lover లేడనిపించేలా
హే పిల్లా నాకోసం నువ్వే పడి చచ్చేలా
Disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
Written by: Devi Sri Prasad, Srimani