歌词
Flash-u back-uలో నన్ను idiot అని తిట్టినా సోదరులారా
చూసుకోండి నా జూలియట్ ని కన్నులార
ఏంట్రా మనకి అమ్మాయే పడదు అన్నారు ఇపుడు ఏమైంది
మా ఇంటి ముందు పోరి
దాని పేరు మంగళ గౌరీ
నా first love-u story
ప్రేమించా चोरी चोरी
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
దాని ఎనక ఎనక తిరిగినాను ఎన్ని సార్లో
కొట్టింది cycle bell-u
తట్టిందిరా నా దిల్లు
దాని గజ్జెలు ఘల్లు ఘల్లు
జిలు ఝిల్లుమంది ఒళ్లు
ఎన్నీయల్లో ఎన్నీయల్లో ఎన్నీయాల్లో
Love-u letterలు ఎన్నో పెట్టినాను దాని పుస్తకాల్లో
చదువేమో second inter
నాకు మీసాలప్పుడే enter
ఇక ముదిరే లోపే matter
చెడగొట్టినావురా పీటర్
నా face-uకి love waste అన్నావు ఎన్నీయలో ఎన్నీయలో
ఇప్పుడు నీ face ఎక్కడ పెట్టుకుంటావ్ ఎన్నీయలో యాలో
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
Lucky తోటే luck-u కలిసొచ్చింది జిందగీలూ
Bcomలోన రోజా
తెరిచింది love దర్వాజా
Mcom గుండె రాజా
మోగించేయి band-u బాజా
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
Sir-u పడ్డాడయ్యో రెండో సారి మళ్ళి प्यार లో
అంటింది scent-u సోకు
మారింది front-u back-u
తెచ్చాడు శీను bike-u
తిరిగాము cinema park-u
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
ముచ్చట్లే ఎన్నో ఆడినాము మేము land-u phoneలో
Cut చేస్తే పెళ్లి scene-u
వరుడెమో दोस्त శీను
విరిగింది back-u bone-u
మిగిలింది నాకు వైను
చాటుగా నన్ను cheating చేసిన ఎన్నీయలో ఎన్నీయలో
ఈ stunning beauty మాటేమంటావ్ ఎన్నీయల్లో యాలో
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
Lucky తోటే luck-u కలిసొచ్చింది జిందగీలూ
మనమేమో super hit-u
మన ప్రేమ కథలు ఫట్టు
మా అమ్మకొచ్చే doubt-u
తట్టాము శాస్త్రి gate-u
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
హస్తరేఖలెన్నో మస్తుగా బూతద్దాల్లో
పంచాంగం open చేసి
ఏవేవో లెక్కలు వేసి
చూసాడు గురుడు రాశి
కుజ దోషం confirm చేసి
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
అసలు కన్య యోగం లేదన్నాడు నా తలరాతలో
రాసాడు జాతక చక్రం
తోసాడు పాతిక ఎకరం
చేసాడు యజ్ఞం యాగం
నా పైసల్ మొత్తం ఆగం
Swiping చేసి లక్షలు నొక్కినవి ఎన్నియాలో ఎన్నీయాల్లో
గ్రహాలు కక్షలు తప్పి సక్కని సుక్కని తిప్పే నా ఒళ్ళో
ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో
Lucky తోటే luck-u కలిసొచ్చింది జిందగీలూ
Written by: Sai Kartheek, Shyam Kasarla


