音乐视频
音乐视频
制作
出演艺人
Akhil Akkineni
表演者
Jonita Gandhi
表演者
Kalyani Priyadarshan
演员
作曲和作词
Anup Rubens
作曲
Chandrabose
词曲作者
歌词
ఏవేవో కలలు కన్నా
ఏవైపో కదులుతున్నా
ఏమైందో తెలియకున్నా
ఎన్నెన్నో జరుగుతున్నా
ఏమో ఏమైందో నాలోనే ఏమైందో
ఏమో ఏముందో ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో
ఈ మాయ పేరేమిటో
ఇదేమి ఇదేమిటో
ఈ మాయ పేరే ఏమిటో
ఏవేవో కలలు కన్నా
ఏవైపో కదులుతున్నా
ఏమైందో తెలియకున్నా
ఎన్నెన్నో జరుగుతున్నా
ఏమో ఏమైందో నాలోనే ఏమైందో
ఏమో ఏముందో ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో
ఈ మాయ పేరేమిటో
ఇదేమి ఇదేమిటో (ఇదేమి ఇదేమిటో)
ఈ మాయ పేరే ఏమిటో (ఈ మాయ పేరే ఏమిటో)
(ఏమిటో
ఏమిటో
ఏమిటో
ఏమిటో
ఏమిటో
ఏమిటో)
తలుచుకున్న వేళలో తెలుసుకున్నా వెలుగేమిటో
కలుసుకున్న వేళలో క్షణముకంత విలువేమిటో
ఇలా నేను నా నువ్వు మనమైన ఈ వేళల్లో
ఈ మెరుగేమిటో ఈ పరుగేమిటో మైమరుపేమిటో
హాయి గీతాలలో ఈ భాషేమిటో భావాలేమిటో
ఈ తియ్యని బంధం ఏమిటో
ఏవేవో కలలు కన్నా
ఏవైపో కదులుతున్నా
ఏమో ఏమైందో నాలోనే ఏమైందో
ఏమో ఏముందో ఇక ముందేం కానుందో
ఇదేమి ఇదేమిటో
ఈ మాయ పేరేమిటో
ఇదేమి ఇదేమిటో (ఇదేమి ఇదేమిటో)
ఈ మాయ పేరే ఏమిటో (ఈ మాయ పేరే ఏమిటో)
(ఏమిటో
ఏమిటో
ఏమిటో
ఏమిటో
ఏమిటో
ఏమిటో)
Written by: Anup Rubens, Chandra Bose, Chandrabose