音乐视频

音乐视频

制作

出演艺人
Mano
Mano
表演者
Swarna Latha
Swarna Latha
表演者
Swarnalatha
Swarnalatha
表演者
作曲和作词
A.R. Rahman
A.R. Rahman
作曲
Rajashree
Rajashree
词曲作者

歌词

ముక్కాలా मुक़ाबला లైలా ఓ లైలా
मुक़ाबला చుక్కానిలా లైలా ఓ లైలా
లవ్వుకి కాపలా పరువాల తుపాకులా
శృంగార దీవులా సింధూర పువ్వులా
మత్తు జల్లె మంచు వెన్నెల
ముక్కాలా मुक़ाबला లైలా ఓ లైలా
मुक़ाबला చుక్కానిలా లైలా ఓ లైలా
జురాసిక్ పార్కులోన సరదాగా జోడిలే jazz music నేడే పాడెను
పికాసో చిత్రం నన్ను వెంటాడే చిత్రంగా టెక్సాస్ లో నాతో ఆడెను
Cowboy కన్ను కొడితే playboy చెయ్యి పడితే ఒళ్ళంతా సెక్సయ్యింది
గుండెల్లో ఫిక్సయ్యంది
Pop music థ్రిల్లయ్యేను, strawberry కళ్ళయ్యేను
Love story ఊరించేను, పిచ్చెక్కి ఊగించేను
మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాలా
ముక్కాలా मुक़ाबला లైలా ఓ లైలా
मुक़ाबला చుక్కానిలా లైలా ఓ లైలా
తుపాకీ లోడు చేసి గురి పెట్టి కాల్చినా హృదయాలు గాయపడునా
తిమింగలాలు పట్టె వల తెచ్చి వేసినా ఆ నింగి చుక్కలు చిక్కేనా
భూకంపం వస్తే ఏంటి, భూగోళం పోతే ఏంటి
ఆకాశం విడిపోతుందా, ఏవైనా రెండవుతుందా
రావే నా రాజహంస, రతనాల మణిపూస
జింకల్లె చిందులెయ్యి, సందేళ విందు చెయ్యి
సంతోషమెన్నడు సాగరమై సాగాలా
ముక్కాలా मुक़ाबला లైలా ఓ లైలా
मुक़ाबला చుక్కానిలా లైలా ఓ లైలా
Written by: A. R. Rahman, Rajashree
instagramSharePathic_arrow_out

Loading...