音乐视频

音乐视频

制作

出演艺人
Karthik
Karthik
表演者
Jyothsna
Jyothsna
表演者
Jyotsna Radhakrishnan
Jyotsna Radhakrishnan
表演者
Ravi Teja
Ravi Teja
演员
Ileana D'Cruz
Ileana D'Cruz
演员
作曲和作词
Thaman S.
Thaman S.
作曲
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
词曲作者

歌词

గోరే గోరే గో గోరే గోరే గోరే గోరే గో గోరే
గోరే గోరే గో గోరే గోరే గోరే గోరే గో గోరే గో గోరే
పో పో పొమ్మంటోందా
నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
పో పో పొమ్మంటోందా
నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా
చూస్తూ చూస్తూ సుడి గాలల్లే చుట్టెస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా ఊపిరి ఆడక నీవల్ల
ఇదరా ఆదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా
గోరే గో గోరే గోరే గోరే గో గోరే గో గోరే
గోరే గోరే గో గోరే గోరే గోరే గో గోరే గో గోరే
తెగ ఉరుముతు కలకాలం
తెరమరుగున తన భారం మోసుకుంటూ తిరగదు మేఘం
నీలా దాచుకోదుగా అనురాగం
తెగ ఉరుముతు కలకాలం
తెరమరుగున తన భారం మోసుకుంటూ తిరగదు మేఘం
నీలా దాచుకోదుగా అనురాగం
ముల్లుగా నాటితే నీ వ్యవహారం, తుళ్ళిపడదా నా సుకుమారం
మెల్లగా మీటీతే నాలో మారాం, పలికుండేదే మమకారం
అవునా అయినా నన్నే అంటావేం నేరం నాదా
గోరే గో గోరే గోరే గోరే గో గోరే గో గోరే
గోరే గోరే గో గోరే గోరే గోరే గో గోరే గో గోరే
(Yo girl, my love is true, Just don't leave me alone Yo)
(గోరే గో గోరే గో, If you wanna be mine)
(గోరే గో గోరే గో, If you wanna be mine)
వెంటపడుతుంటే వెర్రి కోపం, నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం, మరిచే మంత్రమైనా చెప్పవే సమయం
వెంటపడుతుంటే వెర్రి కోపం, నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం, మరిచే మంత్రమైనా చెప్పవే సమయం
నీతో నీకే నిత్యం యుద్దం, ఎందుకు చెప్పవే సత్యభామ
ఏం సాధిస్తుందే నీ పంతం, ఒప్పుకుంటే తప్పులేదే ఉన్న ప్రేమ
తగువా మగువా, నా పొగరంటే నీకిష్టం కాదా
గోరే గో గోరే గోరే గోరే గో గోరే గో గోరే
గోరే గోరే గో గోరే గోరే గోరే గో గోరే గో గోరే
Written by: Sirivennela Sitarama Sastry, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...