制作
出演艺人
Aditya Iyengar
表演者
Geeath Madurai
表演者
Raghava Lawrencce
演员
Ritika Singh
演员
作曲和作词
Ramajoggya Shastry
作词
Thaman S.
作曲
歌词
(రంగు రక్కర రక్కర రక్కర రక్కర రక్కర రక్కర రక్కర రక్కర)
(రంగు రక్కర రక్కర రక్కర రక్కర రక్కర రక్కర రక్కర రక్కర)
హే don't worry don't worry nice పిల్లా don't worry
చంటి పిల్లవి కావే నువ్వు
హే ఉఫ్అంటేనే ఉలికి పడి
బేజారైతే ఎలా మరి
వెలిగిపోని నీ చిరు నవ్వు
అరె మియావ్ మియావ్ పిల్లిని చూసి అదిరిపోకలా
నయా పైసా matterకె బెదిరితే ఎలా
హే దిగులు పడకు దిల్లో అసలు చోటే లేదుగా
పాత currencyలా కంగారంతా పారెస్తే పోలా
పారెస్తే పోలా, పారెస్తే పోలా
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర
హే don't worry don't worry, nice పిల్లా don't worry
చంటి పిల్లవి కావే నువ్వు
హే ఉఫ్అంటేనే ఉలికి పడి
బేజారైతే ఎలా మరి
వెలిగిపోని నీ చిరు నవ్వు
అరె మియావ్ మియావ్ పిల్లిని చూసి అదిరిపోకలా
నయా పైసా matterకె బెదిరితే ఎలా
హే దిగులు పడకు దిల్లో అసలు చోటే లేదుగా
పాత currencyలా కంగారంతా పారెస్తే పోలా
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర
పనికి రాని బాధ భయం old balance
అవి dustbin కేశావంటే life-ఎ bonus-u
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర
వారెవ్వా నీ clarityకి చెప్పా ఓ yes-u
నువ్వు గ్రహాలతో ఆడేస్తావు crazy carroms-u
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర
కొత్త రెండు వేల note-u దాని face-u ఎంతో bright
అట్టాగే మనం day and night మనముంటేనే correct
నీ మాట ice-u fruit-u అయిపోయా నేనేే flat-u
తెరిచాను కౌగిలి gate-u వచ్చి వాలిపొమ్మంటు
హే don't worry don't worry, nice పిల్లా don't worry
చంటి పిల్లవి కావే నువ్వు
(రంగు రక్కర రక్కర రక్కర రక్కర రక్కర రక్కర రక్కర రక్కర)
అరె B for bold
B for brave
B for black-u రా
నువ్వు white and white దిల్ ఉన్న superman-uరా
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర
ఒక wifiలాగ allround నేను ఉండగా
నా wife-u నువ్వు కొంచమైన tension లేదుగా
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర
My dear manly soldier, full powerful ఫాంతర్
నువ్వు పక్కనుంటే చాలు ఇక లేనే లేదు danger
You are my lovely angel నేను నీకు gold bangle
Villainఅల్లే వస్తే problem చూపిస్తా hero angle
హే don't worry don't worry, nice పిల్లా don't worry
చంటి పిల్లవి కావే నువ్వు
హే ఉఫ్అంటేనే ఉలికి పడి
బేజారైతే ఎలా మరి
వెలిగిపోని నీ చిరు నవ్వు
అరె మియావ్ మియావ్ పిల్లిని చూసి అదిరిపోకలా
నయా పైసా matterకె బెదిరితే ఎలా
హే దిగులు పడకు దిల్లో అసలు చోటే లేదుగా
పాత currencyలా కంగారంతా పారెస్తే పోలా
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రంగు రక్కర రక్కర రక్కర రక్కర
రక్కర రక్కర రక్కర
హే రంగ్
Written by: Ramajoggya Shastry, Sai Srinivas Thaman, Thaman S.

