album cover
O Jaane Jaana
648
泰卢固文
O Jaane Jaana 由 Aditya Music 于 2021年2月22日 发行,作为专辑“ ”的一部分。Jamesbond (Original Motion Picture Soundtrack) - EP
album cover
发行日期2021年2月22日
唱片公司Aditya Music
旋律性
不插电
Valence
舞蹈性
能量
BPM104

制作

出演艺人
Rahul Nambiar
Rahul Nambiar
表演者
作曲和作词
Sai Karthik
Sai Karthik
作曲家
Ramajogayya Sastry
Ramajogayya Sastry
词曲作者

歌词

ఓ జానే జానా
కదిలే స్టాట్యూ అయిపోయా
నీ అందం చూస్తూ
ఐ ఫోన్ కెమెరాన్ అయిపోయా
మనసే నీకిచ్చి
లవ్ లో పడిపోయా
మబ్బుల్లోన చేసా ఇష్క్ దండియా...
కుచ్ కుచ్ కుచ్ హోగయా దిల్ మై
కిచ్ కిచ్ కిచ్ హోగయా పల్ మై
అల్ అరౌండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్
ఆనందాల అనుభవమే
కుచ్ కుచ్ కుచ్ హోగయా దిల్ మై
కిచ్ కిచ్ కిచ్ హోగయా పల్ మై
All around love at first sight
ఆనందాల అనుభవమే
ఓ జానే జానా
కదిలే స్టాట్యూ అయిపోయా
నీ అందం చూస్తూ
ఐ ఫోన్ కెమెరాన్ అయిపోయా
ప్రేమలో పడితే
నీలాంటందం తోనే అంటూ
ముద్దే పెడితే ఫస్ట్ టైమ్
చెలియా నీకేనంటూ
ఎన్నో ఎన్నో కలలెన్నో కన్నానె
ఐ ఆమ్ సో లక్కీ నిన్నే నే కనుగొన్నానే
కుచ్ కుచ్ కుచ్ హోగయా దిల్ మై
కిచ్ కిచ్ కిచ్ హోగయా పల్ మై
అల్ అరౌండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్
ఆనందాల అనుభవమే
కుచ్ కుచ్ కుచ్ హోగయా దిల్ మై
కిచ్ కిచ్ కిచ్ హోగయా పల్ మై
All around love at first sight
ఆనందాల అనుభవమే
ఓ జానీ జానా జానీ జానా
దిల్ తెర దీవానా
వెల్కమ్ అంటూ పిలిచా
నిన్ను హృదయం లోకి
లాగిన్ అయిపో నా ఎల్ ఓ వీ ఈ లోకం లోకి
వందేళ్ళొద్దే ఒక నిమిషమే
చాల్లే నా వైఫ్ అల్లే
నువ్వుంటే లైఫే ఫెస్టివలే
కుచ్ కుచ్ కుచ్ హోగయా దిల్ మై
కిచ్ కిచ్ కిచ్ హోగయా పల్ మై
అల్ అరౌండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్
ఆనందాల అనుభవమే
Written by: Ramajogayya Sastry, Sai Karthik
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...