音乐视频

音乐视频

制作

出演艺人
Shalmali Kholgade
Shalmali Kholgade
领唱
Sunny M.R.
Sunny M.R.
表演者
Krishna Chaitanya
Krishna Chaitanya
表演者
作曲和作词
Sunny M.R.
Sunny M.R.
作曲
Krishna Chaitanya
Krishna Chaitanya
词曲作者

歌词

మౌనంగా నీతో నడిచే నీడలా
రావాలా నేను నీతోపాటిలా
నవ్వాలో లేదో కాస్తైనా
చెప్పాలో లేదో నీకే తెలుసునా
కనులకు తెలిసిన కథ ఇదని
పెదవులు అడగవు తెలుపమని
పొదుపుగ దాచిన మాటలని
కవనము మనవి వినాలి అని
తెలుసా నీకు బహుశా
తెలుసా నీకు బహుశా
నా దగ్గరే ఈ దూరమా
నీతో నువ్వే ఇంకొంచెం కొంచెం దూరమా
నీ తీరమే ఏ పొద్దు రా
నీతో నేనే నీలా నే వాలే సందెనురా
మనవిని వినమని
తెలుపనీ మనసుని
తెలుసా నీకు బహుశా
తెలుసా నీకు బహుశా
ఓ... ప్రాణం గుప్పెడు గుండె
పాపం తప్పేముందే
నీతో సాగాలని అంతే
మౌనంగా నీతో నడిచే నీడలా
రావాలా నేను నీతోపాటిలా
నవ్వాలో లేదో కాస్తైనా
చెప్పాలో లేదో నీకే తెలుసునా
కనులకు తెలిసిన కథ ఇదని
పెదవులు అడగవు
Written by: Krishna Chaitanya, Sunny M.R.
instagramSharePathic_arrow_out

Loading...