音乐视频

#YedurangulaVaana Lyrical | 18 Pages Songs | Nikhil, Anupama |Surya Pratap | Sid Sriram |Gopi Sundar
观看 {artistName} 的 {trackName} 音乐视频

制作

出演艺人
Sid Sriram
Sid Sriram
表演者
Gopi Sundar
Gopi Sundar
表演者
Shree Mani
Shree Mani
表演者
作曲和作词
Gopi Sundar
Gopi Sundar
作曲
Shree Mani
Shree Mani
词曲作者

歌词

ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే ఇన్నినాళ్ళుగ ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే మబ్బునీ మెరుపునీ కలిపినా వానల్లే పెదవికీ నవ్వుకీ పరిచయం నీ వల్లే చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం వినవే నందిని ఆనందిని నువ్వే అరవిందమై నన్నే చేరినావే నా వందనం నీకే వినవే నందిని ఆనందిని నువ్వే ఆనందమై నన్నే తాకినావే నా వందనం నీకే ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ నీకంటు భాషొకటుంది అవునా పలికించగలవుగా రాళ్ళనైనా కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే కొత్త గొంతే వచ్చెనంటూ పులకరించే హృదయమే ఎవరివే నువ్వనీ వివరమే అడిగాను బదులుగా నాకు నే దొరికితే ఏం చేయ్ ను నన్నిలా తాకినా కెరటమే ఏదంటూ కడలినే అడుగుతూ వడ్డునై వేచాను ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే ఇన్నినాళ్ళుగ ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే వినవే నందిని ఆనందిని నువ్వే అరవిందమై నన్నే చేరినావే నా వందనం నీకే వినవే నందిని ఆనందిని నువ్వే ఆనందమై నన్నే తాకినావే నా వందనం నీకే
Writer(s): Gopi Sundar, Shree Mani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out