音乐视频

音乐视频

制作

出演艺人
Mickey J Meyer
Mickey J Meyer
表演者
Tripuraneni Kalyanachakravarthy
Tripuraneni Kalyanachakravarthy
表演者
Chaitra Ambadipudi
Chaitra Ambadipudi
声乐
Anurag Kulkarni
Anurag Kulkarni
声乐
Pragati Srivastava
Pragati Srivastava
演员
Virat Karrna
Virat Karrna
演员
作曲和作词
Mickey J Meyer
Mickey J Meyer
作曲
Tripuraneni Kalyanachakravarthy
Tripuraneni Kalyanachakravarthy
词曲作者

歌词

హృదయములో అలజడి వానా
కురిసేనే ఇలా నీ వలన
అరెరె అరెరె తనవాటమే
అసలే పడదే మోహమాటమే
పలుచగ వేసిన పావడ గోడ దాటిన
జరపదు ఎందుకో తెలిసేనా
చనువుగ చూసిన ఆహా
చూపులతో తినేసిన ఆకలి తీరునా
అరిగేనా
వదులుగా వదలడమే
వయసుకొక మర్యాద
ఆత్రపడి అడగాల ఆమాత్రము తెలియదా
మహా తప్పేమీ లేదన్న నీకిలా
అరె సిగ్గన్నా తడబాటు కావాలా
మొదలని ఊరుకున్నా లేక పోతే
ఇంకా ఉడికించెయ్ నా
చనువుగా చూసినా
చూపులతో తినేసిన ఆకలి తీరునా
అరిగేనా
అడుగులో నాడీలో ఓహో
పెరిగిన వేడి నీడలే
పడకలు చాపినే పడమటనా
అరెరె అరెరె తనవాటమే
Written by: Mickey J Meyer, Tripuraneni Kalyanachakravarthy
instagramSharePathic_arrow_out

Loading...