音乐视频

Om Namo Venkatesaya Video Songs | Pareeksha Full Video Song | Nagarjuna, Anushka Shetty
观看 {artistName} 的 {trackName} 音乐视频

制作

出演艺人
Shankar Mahadevan
Shankar Mahadevan
表演者
作曲和作词
M.M. Keeravani
M.M. Keeravani
作曲
Anantha Sriram
Anantha Sriram
作词

歌词

ఓం నమో వేంకటేశాయా ఓం నమో శ్రీనివాసాయా పరీక్ష పెట్టే పరమాత్మునికే ఎంతటి ఎంతటి విషమ పరీక్ష (విషమ పరీక్ష) శిష్ఠుల రక్షణ సేయు స్వామికే శిక్షగ మారిన భక్తుని దీక్ష (భక్తుని దీక్ష) గగన భువనైక లోకాద్యక్ష కరుణా కటాక్ష వీక్షా దక్ష కాచుకో కాచుకో కాచుకో కాచుకో ఓం నమో వేంకటేశాయా ఓం నమో శ్రీనివాసాయా ఓం నమో వేంకటేశాయా ఓం నమో శ్రీనివాసాయా ఓం నమో వేంకటేశాయా ఓం నమో శ్రీనివాసాయా ఓం నమో వేంకటేశాయా ఓం నమో శ్రీనివాసా బ్రహ్మ కడిగిన పాదం బ్రహ్మాండమేలేటి పాదం బ్రతికుండగ నీ నిజపాద దర్శనం ఇదే కదా నిజమైన మోక్షం ఓం నమో వేంకటేశాయా ఓం నమో శ్రీనివాసాయా ఓం నమో వేంకటేశాయా ఓం నమో శ్రీనివాసాయా సకల చరా చర రాశులనే పావులు చేసి ఆడుతున్న నీవే నాతో పాచికలాడగ వచ్చావే గజేంద్రుడంతటి దాసుడనే పరీక్ష పిదపే ఆదుకున్న నీవే నాకై గజరూపంలో అరుదించావే ఏ యుగాన ఏ యోగులు నోచని భాగ్యము నాదయ్య ఓం నమో వేంకటేశాయా ఓం నమో శ్రీనివాసాయా ఓం నమో వేంకటేశాయా ఓం నమో శ్రీనివాసాయా మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీ రామ క్రిష్ణావతారములను ధరించిన శ్రీ హరి భవతారకుడౌ అవతారమూర్తిగా సాక్షాత్కరించి తరింపజేయవయా నను బంధ విముక్తుని చేయవయా హరి శ్రీ హరి హరి శ్రీ హరి హరి శ్రీ హరి (ఓం నమో వేంకటేశాయా) (ఓం నమో శ్రీనివాసాయా) (ఓం నమో వేంకటేశాయా) (ఓం నమో శ్రీనివాసాయా) (ఓం నమో వేంకటేశాయా) (ఓం నమో శ్రీనివాసాయా)
Writer(s): M.m. Keeravaani, Ananta Sriram Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out