音乐视频
音乐视频
制作
出演艺人
G. Anand
表演者
S. P. Balasubrahmanyam
领唱
P. Susheela
表演者
B. Vasantha
表演者
L. R. Anjali
表演者
Kausalya
表演者
Veturi Sundararama Murthy
表演者
作曲和作词
K. Chakravarthy
作曲
Veturi Sundararama Murthy
词曲作者
歌词
పతియే ప్రత్యక్షా దైవమే ఏయ్
పతియే ప్రత్యక్షా దైవమే
భక్తియుక్తునతో భర్త సేవలకు
పూలు తెచ్చుకో పూజ చేసుకో
అబ్బోహో చూత్తాములే ఊఊ
సతియే గులహాలచిమిలే లే ఊ
సతియే గులహాలచిమిలే
తెలివితేటలతో దెబ్బలేతుకొని
బుద్ధి తెచ్చుకో బాగచూసుకో
బాగా చూచుకో ఆ
పతియే గులహాలచిమిలే
ఛీ ఛీ ఛీ ఛీ
పతియే ప్రత్యక్షా దైవమే
ఛీ ఛీ ఛీ ఛీ
గీసిన గీటూ దాటిన సీత
గతి విన్నావు కదా
సీత లేక చీలాములు పడ్డా
తిప్పలు విన్నాలే
మాటకు మాట ఎదురొచ్చావా
నీ గతి అంతేలే
మాటలొచ్చిన మనిషిని నేనూ
మట్టిబొమ్మననుకున్నావా
సంపాయించే మోగాణ్ణి పట్టుకు
సతాయించకే సుభాషిణీ
సుభాషిణీ సుభాషిణీ
ఆ సుభాషిణీ సుభాషిణీ
సంపాయించం నీకేం తెలుసు
నిమ్మకాయ పులుసూ
అఘోరించావ్
నోలు మూసుకో భీమాండనేయ
నోలు మూసుకో భీమాండనేయ
తెంపరి కూతలు కూసావంటే
కొంప నుంచి నిను గెంటేస్తా
తప్పులు కూతలు కూసావంటే
చెప్పు తీసుకుని తన్నిస్తా
పతియే పతియే పతియే గులహాలచిమిలే
ఇదుగో ఇది ఇది ఏవిటే నువ్వు
పతియే ఆ పతియే ఈ పతియే
ప్రత్యక్ష దైవమే దైవమే దైవమే
ఇది ఇల్లా వల్లకాడా
కాపురముండే ఇల్లా చేపల మార్కెట్టా
ఏళ్లు ఒచ్చిన తల్లితండ్రులా
కళ్లు తెరవని పిల్లకుంకలా
ఒరేయ్ వేలెడు లేరు
Rascal-lu పెద్దల్నెదిస్తార్రా
మిమ్మల్ని చీల్చి
ఆ తర్వాత అదేంటి చండాడేసి
పూడ్చిబెట్టడం జరగబోతోంది
హా గుర్తులేదా నాన్నా
మున్నూ
హిరణ్యకశిపుడి కొడుకు తండ్రికే
ఎదురు తిరగలేదా
లవకుశులే ఆ రామచంద్రుని
కళ్లు తెరవలేదా
ఇరుగూ పొరుగూ విన్నారంటే
పురుగుల్లాగా చూస్తారు
బుద్ధిలేని ఈ పెద్దలవల్లే
పిల్లా జెల్లా చెడిపోతారు
తల్లో బళ్లో పిల్లో
దానికి చెప్పి చూడరా బుడుగా
చెప్పి చూడరా బుడుగా
దానికి చెప్పి చూడరో బుడుగో
చందా కందా నందా వాళ్లకు
సదవులు చెప్పేదెవలూ
నే కాదు
ఎల్లి అలగవే పిల్లా పిలుగా
ఎల్లి అలగవే పిల్లా పిలుగా
ఎంత కడిగినా ఎంత ఉతికినా
ఎలుక తోక నలుపేలే
ఇకపై కొట్టుకు సచ్చారంటే
ఇపుడే ఏట్లో దూకేస్తాం
ఇపుడే ఏట్లో దూకేస్తాం
Written by: K. Chakravarthy, Shibu Chakravarthi, Veturi Sundararama Murthy