音乐视频

音乐视频

制作

出演艺人
Phani Kalyan
Phani Kalyan
表演者
Yasaswi Kondepudi
Yasaswi Kondepudi
表演者
Sanah Moidutty
Sanah Moidutty
表演者
Kittu Vissapragada
Kittu Vissapragada
表演者
作曲和作词
Phani Kalyan
Phani Kalyan
作曲
Kittu Vissapragada
Kittu Vissapragada
词曲作者

歌词

ఏ క్షణములో ఏ మేఘమో ఎలా
చినుకవ్వునే తనే తెలిపేదెలా
ఏ నటనలో నటనలో
ఏ ఘటనతో ఘటనతో
ఏ స్నేహమో మారేదెలా
వశమాయనా మనసే వశమాయనా
కనిపించలేని గీత దాటి
మారుతుందో మనసుగాని
ఊరేగనీ ఉరికే ఊహని
ఊరించనీ కథలో మలుపుని
కల ఇలా తేలి తేలి
కను జారి జారి
నిజమల్లే ఎదురవ్వదా
ఊరేగనీ ఉరికే ఊహని
ఓ మంచి రోజు కొత్తగా
ఉండదంట వేరుగా
స్నేహ బంధముండగా రోజుకొక్క పండుగ
గీతలంటూ లేని తెల్ల కాగితంలా
హద్దులంటూ లేని స్వేచ్చవుంది చాలా
ఓ మనసు మనసు నడిపే కథకు
జతగా నేస్తం దొరికే తుదకు
మనసు మనసు నడిపే కథకు
జతగా నేస్తం దొరికే తుదకు
ఏ వేళలో ఏ చోటులో ఉన్నా
తోడుండగా జతై ఈ స్నేహమే
వశమై మనసే వశమైనే
కనిపించలేని గీత దాటి
మారిపోయే మనసు దారి
నిన్నలోన లేని ఓ వరం
అది నేడు చేరుతుంటే సంబరం
జీవితాన ఏది శాశ్వతం
కొనసాగుతుంది స్నేహ సాగరం
నిన్నలోన లేని ఓ వరం
అది నేడు చేరుతుంటే సంబరం
జీవితాన ఏది శాశ్వతం
కొనసాగుతుంది స్నేహ సాగరం
Written by: Kittu Vissapragada, Phani Kalyan
instagramSharePathic_arrow_out

Loading...