制作
出演艺人
Vijay Yesudas
领唱
Anantha Sriram
表演者
作曲和作词
Anantha Sriram
词曲作者
A.R. Rahman
作曲
制作和工程
A.R. Rahman
制作人
歌词
అచ్చ వన్నె పువ్వా
లాలి జో లాలి
మచ్చలేని పువ్వా
నేనేడున్నా శ్వాసై నీలో ఉంటానే
అడుగిడుతుంటే ఎడనెడ ఎడనెడ
గడబిడ గడబిడి తోటా లేదే
పూవూ లేదే గంధం లేదే
అచ్చ వన్నె పువ్వా
కాన రావే
ఓ అలాగ ఆడే ఇలాగ పాడే
భలేగ చిందెయ్ ఇవాళే గంతెయ్
ఎటేపు నుంచి ఎటేపు వెళ్లి
ఎలాగ ఉన్నా కడాన సేరే ఎడారిదేలే
అచ్చ వన్నె పువ్వా
అచ్చ వన్నె పువ్వా
గుండెలోన గొంతే మారు పలుకుతాదే
బుజ్జి బుగ్గలేవే ముద్దుమాటలేవే
పాణం నీ నవ్వే
పాణం నీ నవ్వే
నంద వనమో లే విరులు
లాలీ స్వరమో
దీవెనలు చెంతలేవు చిన్నా
వట్టి వట్టి లోకం
సుట్టు తిప్పుతాదే
యాడికెళుతావే యాడికెళుతావే
Written by: A. R. Rahman, Anantha Sriram

