音乐视频

精选于

制作

出演艺人
Devi Sri Prasad
Devi Sri Prasad
演唱
Priya Hemesh
Priya Hemesh
演唱
作曲和作词
Devi Sri Prasad
Devi Sri Prasad
作曲
Chandrabose
Chandrabose
作词

歌词

ఓ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే) Posh-u posh-u పరదేశి నేను foreign నుంచి వచ్చేసాను (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే) రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేసాను (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే) AIRBUS-u ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర bus-u మీద నాకు మోజే పుట్టి ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురు చూసినా (ఎవరి కోసం?) బోడి మూతి ముద్దులంటే bore కొట్టి కోరమీస కుర్రగాళ్ళ ఆరా పట్టి బెంగుళూరు కెళ్లినాను మంగళూరు కెళ్లినాను బీహారు కెళ్లినాను జైపూరు కెళ్లినాను రాయలోరి సీమకొచ్చి set అయ్యాను (ఓహో మరిక్కడి కుర్రోల్లేం చేశారు?) కడపబాంబు కన్నులతో యేసి కన్నెకొంప పేల్చేసారు అమ్మనీ (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే) వేట కత్తి ఒంట్లోన దూసి సిగ్గుగుత్తి తెంచేశారు (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే వాయించెహె) (హే రింగ హే రింగా రింగా హే రింగ హే రింగా రింగా హే రింగ హే రింగా రింగా హే రింగ హే రింగా రింగా ఇదిగో తెల్లపిల్ల అదంతా సరేగాని అసలు ఈ రింగ రింగ గోలేంటి?) అసలుకేమో నా సొంత పేరు యాండ్రియానా స్వర్ట్జ్రింగా (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే) పలకలేక ఈల్లెట్టినారు ముద్దుపేరు రింగా రింగా (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే) జీన్స్ తీసి కట్టినారు ఓణీ లంగా పాపినారు పెట్టినారు సవరం బాగా రాయిలాగా ఉన్న నన్ను రంగసాని చేసినారుగా English-u మార్చినారు ఎటకారంగా ఇంటి యెనకకొచ్చినారు యమకారంగా ఒంటిలోని water అంతా చెమటలాగ పిండినారు ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు (అయిబాబోయ్ తాగేశారా? ఇంకేం చేశారు?) పుట్టుమచ్చలు లేక్కేట్టేశారు లేని మచ్చలు పుట్టించారు (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే) ఆ ఉన్న కొలతలు మార్చేసినారు రాని మడతలు రప్పించారు (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే) (ఇదిగో foreign అమ్మాయి ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ power?) హా పంచకట్టు కుర్రాల్లలోని punch నాకు తెలిసొచ్చింది (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే) ముంతకల్లు లాగించేటోల్ల strength నాకు తెగ నచ్చింది (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే) నీటి bed సరసమంటే జర్రు జర్రు నులకమంచమంటే ఇంకా కిర్రు కిర్రు సుర్రుమన్న scene-uలన్ని phoneలో friends తోటి చెప్పినా (చెప్పెసావేటి?) Five star hotel అంటే కచ్చా బిచ్చా Pump set matter అయితే రచ్చో రచ్చా అన్నమాట చెప్పగానే ఐర్లండు, గ్రీన్లాండు, న్యూజిలాండు, నెదర్లాండు థాయ్ లాండు ఫిన్ లాండు అన్ని land-uల పాపలీడ land అయ్యారు (Land అయ్యరా! మరి మేమేం చెయ్యాలి?) Hand మీద hand ఎసేయ్యండీ land-u కబ్జా చేసేయ్యండీ (హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే Hand మీద hand ఎసేస్తామే లాండు కబ్జా చేసేస్తామే) హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
Writer(s): Chandrabose, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out