音乐视频

Komaram Puli - Amma Thale Video | A.R. Rahman | Pawan Kalyan
观看 {artistName} 的 {trackName} 音乐视频

A.R. Rahman, Naresh Iyer & Swetha Mohan 即将举行的音乐会

制作

出演艺人
A.R. Rahman
A.R. Rahman
表演者
Naresh Iyer
Naresh Iyer
表演者
Swetha Mohan
Swetha Mohan
表演者
作曲和作词
A.R. Rahman
A.R. Rahman
作曲
Chandrabose
Chandrabose
作词

歌词

ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకు పోయిన చూపులు కొట్టుడు చీటికి మాటికీ మాటికీ చీటికీ ఘాటుగా తాకిన ఊపిరి కొట్టుడు దాటాక దాటాక గీతను దాటి చెక్కిలి చేరే చెక్కెర కొట్టుడు మీటకా మీటకా మనస్సే మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు కొట్టిన వాడే దెగ్గర జరిగే దెగ్గర జరిగే సిగ్గులు కరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ప్రేమలు పిండగానోములు పండగ కోమలి చెంపలు మల్లి కొట్టలే అమ్మా తల్లె నోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ అమ్మ తల్లే నోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ ఆ మబ్బును గాలే తాకి ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంటా వర్షం మరి నీ దెబ్బకు బుగ్గే కంది నా బుగ్గల రంగే చింది అందేనంట హర్షం ఉలి తాకిడి సోకినా మారును కాదా శీలా శిల్పం పులి దూకుడు చూడగా రేగును కదా చెలి మురిపం వేలే కమ్మగా తాకినా వెంటనేలే లెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మధనం నా కొమ్మను తాకినా వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టేరగిలే నిషా ఉషోదయం నువ్వు నచ్చిన చోట నవ్వేను అందం గిచ్చినా చోట యవ్వన గంధం నీకు నాకు జీవన బంధాలే అమ్మ తల్లే నాన్చేయ్యకే నవరత్నాల్ రాల్చెయ్యవే నువ్ నువ్వెక్కడ ఉంటే నేనక్కడ పక్కన వుంటా నా దిక్కువై నువ్వేనంటా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నా చుక్కకి జాబిలివంట నా రెక్కకి పావురమంటా నువ్వేయ్ నేనటా అమ్మ తల్లే అల్లాడకే ఒరేపుని మాపని మాపని రేపని లేదని కాదని కాదని లేదని వేదన వాదన భోధన సాధన చాలించమంటా నీ వాకిలి వేకువనవుతా నీ చీకటి చాకిరినవుతా నాకై కేకలు పెడితే కాకిలా నయగారాల చిలకాచిలక చిలకాచిలకచిలకా నువ్వు నా నింగిని కోరిన వేళావె గంగాలుగా మరి ఆ గంగ తిరిగే నెల సంగమాలు సంభవించేలాయేలా ఎలా ఎలా ఎలా (జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ) కొట్టిన వాడే దెగ్గర జరిగే దెగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ప్రేమలు పిండగానోములు పండగకోమలి చెంపలు మల్లి కొట్టాలె పమా పా పాపమా దా దా దాని నిసా నిసా దాని దా స ని దా ప సాసాస సస రీ అమ్మ తల్లె నోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ నోటి ముత్యాల్ జారనీయకేయ్ నోటి ముత్యాల్ జారనీయకేయ్ నోటి ముత్యాల్ జారనీయకేయ్
Writer(s): A R Rahman, Chandra Bose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out