歌词

హాయ్ ఆర్ యు సింగిల్ బయ్ మి ఎ డ్రింక్ హే లెట్స్ గొ ఔట్ మాన్ యువర్ ప్లేస్ ఆర్ మైన్ చెలి చమకు కనులు వల వేసెనులె తొలిగ తొలిగ తడి చెరుకు పెదవి నను పిలిచెనులె జతగ జతగ పసి నడుమె నయగారా అడుగేసె నను చేరా చెలి చమకు కనులు వల వేసెనులె తొలిగ తొలిగ తడి చెరుకు పెదవి నను పిలిచెనులె జతగ జతగ సింహమల్లె పొగరు వుంది నన్ను గిచ్చి చంపుతుంది చెక్కిలి నొక్క చేరర పక్క వన్నె చిన్నె ఉన్న కన్నె లాగమాకె పైకి నన్నె సెగతొ నా మతి పోయెనా నీ పరువం మడతడి పోవునె అంత మగసిరి నీలోన ఉన్నది కద మరి రావా చప్పునొచ్చెయ్ వచ్చి వాటెయ్ చురకలే వేసెయ్ అంతగ త్వరపడలేనులె నా మదిలొ చోటిక లేదులె ఆడకు కథకలి ఆటలె హేయ్ పాడకు చలిగిలి పాటలె చమకు కనులు వల వేసెనులె తొలిగ తొలిగ తడి చెరుకు పెదవి నను పిలిచెనులె జతగ జతగ హేయ్ రూపు చూపి కవ్విస్తారు గుండె పిండి చంపుతారు మగువల జన్మ అరె ఏంటిర బ్రహ్మ హో అవును అంటె కాదు అనిలె కాదు అంటె అవును అనిలె చల్లగ అల్లుకు పోవులె మా చూపుల భాషలు వేరులె ఆశ కలిగెను నీపైన అల్లరి పెరిగెను లోన దాచలేక చెప్పలేక ఏమిటొ తడబాటు గుప్పెడు మనసున ఆశలు నెరవేరవు పూర్తిగ ఊహలు చెప్పకు పొడి పొడి మాటలె అనుకున్నది అందితె హాయిలె
Writer(s): Yuvan Shankar Raja, Kandikonda Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out