音乐视频

Chennai Chandrama Full Song II Amma Nanna O Tamila Ammai II Ravi Teja, Aasin
观看 {artistName} 的 {trackName} 音乐视频

制作

出演艺人
Asin
Asin
表演者
Chakri
Chakri
表演者
Prakash Raj
Prakash Raj
表演者
Jayasudha
Jayasudha
表演者
Ravi Teja
Ravi Teja
表演者
作曲和作词
Chakri
Chakri
作曲
Kandikonda
Kandikonda
词曲作者

歌词

చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరి తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా... మనసే చేజారే చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరి తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా... మనసే చేజారే... ప్రియా ప్రేమతో... ఆ... ఆ... ప్రియా ప్రేమతో పలికే పువ్వనం ప్రియా ప్రేమతో పలికే పువ్వనం పరవశంగా ముద్దాడనీ ఈ క్షణం చెలీ చేయని పెదవి సంతకం... చెలీ చేయని పెదవి సంతకం అదరపు అంచున తీపి జ్ఞాపకం చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా... సఖి చేరుమా... ఆ... ఆ... సఖి చేరుమా చిలిపితనమా సఖి చేరుమా చిలిపితనమా సొగ కనులు చంపేయకే ప్రేమా యదే అమృతం నికే అర్పితం యదే అమృతం నికే అర్పితం గుండెల నిండుగా పొంగెను ప్రణయం చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరే తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా ...మనసే చేజారే...
Writer(s): Chakri, Kandikonda Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out