album cover
Computerlu
1,506
Telugu
Computerlu 由 Aditya Music 于 2014年10月11日 发行,作为专辑“ ”的一部分。Nuvve Nuvve (Original Motion Picture Soundtrack)
album cover
发行日期2014年10月11日
唱片公司Aditya Music
旋律性
不插电
Valence
舞蹈性
能量
BPM114

制作

出演艺人
Devan Ekambaram
Devan Ekambaram
表演者
Koti
Koti
表演者
Trivikram Srinivas
Trivikram Srinivas
表演者
Anuradha Sriram
Anuradha Sriram
表演者
作曲和作词
Koti
Koti
作曲家
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
词曲作者

歌词

Singers: Devan, Anuradha Sriram
Music: Koti
Lyrics: Siri Vennela Seetarama Sastry
పాపం రో పాపాయి రో కోపమొద్దు బాసు.
ఈస్టుకు వెస్టుకి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు
తప్పదుగా నెమ్మది గా తీసుకోరా క్లాస్సు...
ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్సు.
కంప్యూటర్సు ఆర్ట్సూ సైన్సూ మేధ్సూ కామర్సూ.
ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ.ఎలాగూ తప్పని నూసెన్సు
కేంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్సూ.
తెలీదంటె తప్పే మిస్సూ.వెరీ ఇంపార్టెంట్ సిలబస్సు
టాటా బిర్లా డాటెర్లైనా తలొంచి తీరాలి.
మీరేమి చెయ్యాలనుకున్నా మా పర్మిషనుండాలి
ఈమాట్ల్నే పాటంగా చదువుకోండి డైలీ.
That's the way .we like it
That's the way .we like it
That's the way .we like it
That's the way .we like it
ఐస్ క్రీం లు గట్రా తింటూ హై స్పీడ్ లో లావైపోకు
డైటింగ్ పాటిస్తూ స్లిం గా వుండు
బోండం లా వున్నావ్ పండు నీ బోడీ చూస్కో ముందు
నీక్కూడ కావాలా గాళ్ ఫ్రెండు...
నువ్వెంత అంటే నువ్వెంత అంటూ డిబేట్ మానెయ్యాలి
మగాళ్ళ పనులను మహాబ్ధుతం అని పదే పదే పొగడాలి
ప్రతీ దినం మాకోసం తాజా ఫ్లవర్ బొకే తేవాలి
దిల్లే సనం అంటూ మమ్మల్ని దీనంగ బ్రతిమాలాలి
ఆ బెట్టు కాస్త తగ్గాలి మా పట్టుదలే నెగ్గాలి
మా కంటి చూపుకే భయపడుతూ కంట్రోల్లో వుండాలి
That's the way .we like it
That's the way .we like it
గన్నీ బేగ్ అనిపించేలా చున్నీతో చుట్టేయ్యాలా
కాస్తైన డ్రెస్సింగ్ సెన్స్ వుండాలి.
ఫన్నీగా కనిపించేల నున్నంగా షేవింగేల...
కొంచెం రఫ్ మేన్లీనెస్ ఉండాలి
ఎలాగ మీరుండాలో చెప్పే ప్రతీ డెసిషన్ మాది
సరే సరే అని ఫాలో అయ్యే డిసిప్లిన్ ఒకటే మీది
సరేలే పోని సరదా పడనీ అనేంత సహనం మాది
మరీ ఇలా శృతి మించారంటే కధంతా చెడిపోతుంది
మీరుడుక్కుంటే చూడాలి మా హుషారు చెలరేగాలి
మీరేడుస్తుంటే ఓదార్చే అవకాశం కావాలి
That's the way .we like it
That's the way .we like it
కంప్యూటర్సు ఆర్ట్సూ సైన్సూ మేధ్సూ కామర్సూ.
ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ.ఎలాగూ తప్పని నూసెన్సు
కేంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్సూ.
తెలీదంటె తప్పే మిస్సూ.వెరీ ఇంపార్టెంట్ సిలబస్సు
టాటా బిర్లా డాటెర్లైనా తలొంచి తీరాలి.
మీరేమి చెయ్యాలనుకున్నా మా పర్మిషనుండాలి
ఈమాట్ల్నే పాటంగా చదువుకోండి డైలీ.
That's the way .we like it
That's the way .we like it
Written by: Koti, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...