歌词

మహ ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్ నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా మహ ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్ నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా యమ హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలికా కోర మీసంతో కోపం కోరుకుంటున్నా కూడదంటావా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బైట పడతానా బతిమాలినా మహా ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్ నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా యమ హోరెక్కిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలికా ఈడు గుమ్మంల్లో నిలబడి ఈల వేస్తున్నా విన్నపాలేవీ వినిపించవా ఆడ గుండెల్లో అలజడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా నవనవ లాడే నునుపుల్లో లేత పూత పిలిచాక వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనకా మిసమిస లాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసల లాడే సరసంలో నను దించకా మహ ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్ నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా యమ హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలికా సల సల సల సరసానికి నువ్ రావే రావే అఅఆ అఅఆ అఅఆ సల సల సల సరసానికి నువ్ రావే రావే అఅఆ అఅఆ అఅఆ చేతబడి చేసి చిలిపిగ చిందులేస్తావా పైట ఎగిరేసే పరుగాపవా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చెయ్యేసి లాలించవా అడుగున ఊగే జడగంట తిప్పుకోకే నీ వెనుక ఎగబడి రాకే చలిమంట ఎంత చెప్పినా వినకా తహ తహ లాడే తపనంతా తాళలేను ఒంటరిగా తడబడి పోదా తనువంతా పరువోపక మహ వీర మానస చోరా బహుమానంగా దరి చేరా ఇక ఏదేమైనా నీదే భారం దేవరా యమ హోరెత్తే సెలయేరా గమనిస్తున్నా కళ్లారా శృతి మించిందమ్మో నీ యవ్వారం కిన్నెరా కోర మీసంతో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపం అనుకోనా అయ్యో పాపమనుకోనా బైట పడతానా బతిమాలినా మహ ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్ నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా యమ హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలికా
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out