歌词

అప్పుడెప్పుడో జరిగిన కథలు ఇప్పుడప్పుడే జరగని కలలు ఎప్పుడైన ఈ పనిలేని ఆలోచన దండగే కదా ఉన్నదొక్కటే నడిచే సమయం దానితోనే నువ్వు చేసెయ్ పయనం మరు నిమిషం లేదంటూ లైఫే గడిపెయ్ మెరుపులా గల గల పారేటి నది ఎక్కడైనా ఆగేనా అది మనసుకు కట్టొద్దు గది ఉన్న హద్దులన్ని దాటుకెళ్తే పండగే మరి సెహెరీ... సెహెరీ... సెహెరీ... అరె చిన్నది జిందగీ! హే సెహెరీ... సెహెరీ... సెహెరీ... అరె చిన్నది జిందగీ! Swarf I've been switching lanes, understand that love is pain Real pain fret to top, Now, we pop the champagne Sing self with the probe with this, hope that click on roll and bleed When I don't get sleep with a frozen wrists, Plan by that wanna cold my heels Grown up in a city light, happy give that pain for up Married to the hustle game, nobody could break this up I'll pump on a black to the blacky hat, feel like luther one the double one sparker Gotta kidding can't stop till it get cool, till i get me my mind up the damn rules ఎన్నో మలుపులు కలిసిన జీవితమే చరితై వెలిగిపోవాలంటే తెలుసుకోవే వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనతో గమ్యమేదో తెలిసి సాగిపోవే రేపటికై కలలు, కంటూ కలలన్నీ నిజం చేస్తూ, ఆశే నీ శ్వాస ఐతే, రాతే మారిపోదా... సెహెరీ... సెహెరీ... సెహెరీ... అరె చిన్నది జిందగీ! హే సెహెరీ... సెహెరీ... సెహెరీ... అరె చిన్నది జిందగీ! అంతులేని ఓ అందం ఉంది అందుకోమనే లోకం అంది అందుకోసమే చెబుతున్నా రాజీ పడటం మానుకో కనులకు నచ్చింది చూసెయ్ మనసుకు తోచింది చేసెయ్ అడిగితే ఈ మాట చెప్పెయ్ నవ్వుతుండగానే పైకి పోతే స్వర్గమే అని సెహెరీ... సెహెరీ... సెహెరీ... అరె చిన్నది జిందగీ! హే సెహెరీ... సెహెరీ... సెహెరీ... అరె చిన్నది జిందగీ!
Writer(s): Surendra Krishna, Yuvan Shankar Raja, Krishna Chatanya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out