音乐视频

Shreya Ghoshal (శ్రేయ ఘోషల్ ) Nammina Na Madhi Song || Raghavendra Movie
观看 {artistName} 的 {trackName} 音乐视频

制作

出演艺人
Shreya Ghoshal
Shreya Ghoshal
表演者
Kalpana
Kalpana
表演者
作曲和作词
Mani Sharma
Mani Sharma
作曲
Veturi
Veturi
词曲作者

歌词

హే మంత్రాలయ దీపా శ్రీ రాఘవేంద్ర గురునాధా ప్రభో పాహిమాం (శ్రీ రాఘవేంద్ర గురునాధ) శ్రీ రాఘవేంద్ర గురునాధ) (శ్రీ రాఘవేంద్ర గురునాధ) (శ్రీ రాఘవేంద్ర గురునాధ) (శ్రీ రాఘవేంద్ర గురునాధ) (శ్రీ రాఘవేంద్ర గురునాధ) (శ్రీ రాఘవేంద్ర గురునాధ) (శ్రీ రాఘవేంద్ర గురునాధ) (శ్రీ రాఘవేంద్ర గురునాధ) నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ నమ్మని వారికి తాపత్రయమేగా శ్రీ గురు బోధలు అమృతమయమేగా ఓ చల్లని చూపుల సూర్యోదయమేగా గురునాధ రాఘవేంద్రా శ్రీ కృష్ణ పారిజాతా హనుమంత శక్తి సాంద్రా హరి నామ గాన గీతా నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా తుంగా దలాల సేవా తులసీదళాల పూజా అందుకో నిరాశ మూగే వేళా మా దురాశ రేగే వేళా నీ భజనే మా బ్రతుకై పోనీవా పదాల వాలే వేళా నీ పదాలు పాడే వేళా నీ చరణం మా శరణం కానీవా మనసు తెల్లని హిమవంతా భవము తీర్చరా భగవంతా మహిని దాచిన మహిమంతా మరల చూపు మా హనుమంతా నీ వీణ తీగలో యోగాలే పలుకంగా తుంగా దలాల సేవా తులసీదళాల పూజా అందుకో నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ నమ్మని వారికి తాపత్రయమేగా వినాశ కాలం లోన ధనాశ పుడితే లోన నీ పిలుపే మా మరుపై పోతుంటే వయస్సు పాడే వేళా వసంతమాడే వేళా నీ తలపే మా తలుపే మూస్తుంటే వెలుగు చూపరా గురునాధా వెతలు తీర్చరా యతిరాజా ఇహము బాపి నీ హితబోధ వరము చూపే నీ ప్రియగాధా నీ నామగానమే ప్రాణాలై పలుకంగా తుంగా దలాల సేవా తులసీదళాల పూజా అందుకో నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ నమ్మని వారికి తాపత్రయమేగా శ్రీ గురు బోధలు అమృతమయమేగా ఓ చల్లని చూపుల సూర్యోదయమేగా గురునాధ రాఘవేంద్రా శ్రీ కృష్ణ పారిజాతా హనుమంత శక్తి సాంద్రా హరి నామ గాన గీతా నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా తుంగా దలాల సేవా తులసీదళాల పూజా అందుకో
Writer(s): Veturi Sundara Ramamurthy, Mani Sarma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out