album cover
Devudaa
3,413
Telugu
Devudaa 由 Aditya Music 于 2015年1月28日 发行,作为专辑“Temper (Original Motion Picture Soundtrack)”的一部分。
album cover
发行日期2015年1月28日
唱片公司Aditya Music
旋律性
不插电
Valence
舞蹈性
能量
BPM100

制作

出演艺人
Anup Rubens
Anup Rubens
表演者
Puri Jagannadh
Puri Jagannadh
表演者
作曲和作词
Anup Rubens
Anup Rubens
作曲家
Bhaskara Bhatla
Bhaskara Bhatla
词曲作者

歌词

దేవుడా దేవుడా దేవుడా దేవుడా
దేవుడా దేవుడా దేవుడా
హే భగవాన్
నీ పనికిమాలిన యెదవ
హే భగవాన్
నే చెయ్యని తప్పు లేదే భగవాన్
ఓ చెయ్యి జారిపోయింది మంటగలిసిపోయింది
ఈ నా జీవితం (దేవుడా)
హో ఇంకోసారి ఇవ్వవా
నా జీవితాన్ని నాకివ్వవా
రిపేరు రిపేరు కర్ లూంగా
రిపేరు రిపేరు కర్ లూంగా
(ఓ దేవుడా ఓ దేవుడ దేవుడా)
(ఓ దేవుడా)
నీ తప్పు చేస్తే తిట్టెటోడు
ఫిల్తు పెట్టి అడిగెటోడు
ముందు యెనక లేదే ఎవడు దేవుడా
ఏ దిక్కులేని వాళ్ళకి దేవుడా
నువ్వు పెద్ద దిక్కు కాదరా దేవుడా
నే అడ్డదారి తొక్కుతుంటే పీకోదా
నన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా
రిపేరు రిపేరు కర్ లూంగా
రెపైరు రెపైరు కర్ లుంగా
(ఓ దేవుడా) దేవుడా
దేవ దేవ దేవ
దేవ దేవ దేవ (దేవుడా)
దేవ దేవ
ఒక తప్పు జరిగితే ఏమవుతాడో
ఎన్ని బతుకులు బుగ్గవతాయో
నీకు తప్ప ఇంకెవడికి
తెలుసురా దేవుడా
మేం దేవుళ్ళం కాదు కడ దేవుడా
మేం బుర్ర తక్కువ వల్లం దేవుడా
నువ్వు చూసి కూడా ఆపకుంటే తిట్టోదా
నిన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా
రిపేరు రిపేరు కర్ లూంగా
రిపేరు రిపేరు కర్ లూంగా
ఓ దేవుడా ఓ దేవుడా
ఓ దేవుడా దేవుడా
హే భగవాన్
నీ పనికిమాలిన యెదవ
హే భగవాన్
Written by: Anup Rubens, Bhaskara Bhatla
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...