音乐视频

音乐视频

制作

出演艺人
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
声乐
作曲和作词
Ilaiyaraaja
Ilaiyaraaja
作曲
Veturi
Veturi
词曲作者

歌词

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
चलो నీ సోకులన్ని soloగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
चलो నీ సోకులన్ని soloగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
కొండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసేలే
కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరేలే
సోకి నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ
చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ
కుదేశాక అందాలన్ని కుదేలైన వేళల్లో
పడేసాకా వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో
సందె ఓ shape-u చిందే ఓ వైపు అందే నీ సోకులే
తణక్కు దిన
चलो నీ సోకులన్ని soloగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
మెత్తగా తాకు చూపుకే మేలుకున్నాయి సొగసులే
కోత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే
కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా
కళ్ళతో నీకు కళ్ళెమేసాను కమ్ముకో నన్ను కుదురుగా
భరోసాల వీరా రారా, భరిస్తాను నీ సత్తా
శృతేమించు శృంగారంలో రతే నీకు మేనత్తా
ముద్దు ఆ వైపు రుద్దు ఈ వైపు
హద్దులే లేవులే
తణక్కు దిన
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
चलो నీ సోకులన్ని soloగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా
ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా
కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా
హే, चलो నీ సోకులన్ని soloగా పాడుకుంటా
నా ముద్దు పుచ్చుకోవా
Written by: Ilaiyaraaja, Veturi
instagramSharePathic_arrow_out

Loading...