Devi Sri Prasad & Sagar 即將舉行的演唱會
類似的歌曲
積分
演出藝人
Devi Sri Prasad
演出者
Sagar
演出者
詞曲
Devi Sri Prasad
作曲
歌詞
Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don't let me free
I need to hear that you live for me
నా మనసు నీలో
నీ మనసు నాలో
గ్యాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో
నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే
Don't you ever leave me baby
You're born to love me
You got to believe me baby
I'm the one for you
నీలో తెచ్చి పోస్తున్నాను
నాలోని సగాలు
నాలో నిన్ను మోస్తున్నాను
పగలు రాత్రులు
నా మనసు నీలో
నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో
నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే
Look in my eyes and feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don't let me free
I need to hear that you live for me
హ్మ్ చలిగా గిల్లుతుందే శీతాకాలం
ముద్దులతో యుద్ధాలెన్నో చేసి
వేసవిలా మార్చుదాం
కౌగిలిలోన ఉంటే కారాగారం
తప్పదిక నేరాలెన్నో చేసి
లొంగిపోదాం ఇద్దరం
Don't you wanna be my baby forever n ever
కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు
నా మనసు నీలో
నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో
నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే
You got on me to listen me up
Keep it go in I feel like move in
You never know the way you make me feel
You're my trend setter this game is getting better
హ్మ్ విద్యుత్ కొరత రాదే మనకేనాడూ
ఒంటిలో వేడిని వాడుకుంటూ
వెలిగిద్దాం రాత్రిని
సిగ్గులు దరికి రావే మనకేనాడు
కోరికల కంచెను కట్టుకుంటూ
మూసేద్దాంలే దారిని
Don't you wanna be my baby Forever n ever
దెబ్బకి బద్దలౌతున్నాయి ఇద్దరి హద్దులు
నా మనసు నీలో (నీలో)
నీ మనసు నాలో (నాలో)
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే
నా మనసు నీతో
నీ మనసు నాతో
బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే
Look in my eyes have feel my heart
Will tell you a lot that words cannot
Hold my hand don't let me free
I need to hear that you live for me
Writer(s): Devi Sri Prasad, Bhaskar Batla
Lyrics powered by www.musixmatch.com