音樂影片

Bang Bang Full Video Song || Premam Full Video Songs || Naga Chaitanya, Shruthi Hassan, Madonna
觀看 {artistName} 的 {trackName} 音樂影片

積分

出演艺人
Haricharan
Haricharan
表演者
作曲和作词
Gopi Sundar
Gopi Sundar
作曲
Ramajogayya Sastri
Ramajogayya Sastri
词曲作者

歌詞

హే ఏమైంది... ప్రేమైంది గుండెకోచి చుట్టుకుంది చిట్టి పూల తీగ రెండుకళ్ళూ మూసి తీసేయ్ రెప్పపాటులోగా (నీ star-ఏ తిరిగింది) నన్ను చూసై నలుగురిలోన అదోలాంటి చిన్ని అసూయ ఎగరేసే collarనయ్య ఓహ్ య నాకు నిన్నే तालिया Bang bang blaast ఇది ప్రేమే నా door-u తట్టి May i come అన్నదిరా Bang bang blaast ఇది Life-ఏ ఓ U-turn కొట్టి Best of luck bro చెప్పిందిరా నాతో గుండెకోచి చుట్టుకుంది చిట్టి పూల తీగ రెండుకళ్ళూ మూసి తీసేయ్ రెప్పపాటులోగా (నీ star-ఏ తిరిగింది) కాలం ఆగిపోయింది నమ్మలేని సంగతేదో జరిగిపోతోంది ప్రాణం నాతో లేనంది Pilot లేని flight-ఏ గాల్లో తేలిపోతోంది నేనే ఓ దీవిలాగే సంతోషం నా చుట్టూ చేరింది నేడే ఆ calendarలో పండగలన్నీ వచ్చినట్టుంది Oh my god, ఏంటి ఇది గుండెసడి speed ఐనది Bang bang blaast ఇది ప్రేమే నా door-u తట్టి May i come అన్నదిరా Bang bang blaast ఇది Life-ఏ ఓ U-turn కొట్టి Best of luck bro చెప్పిందిరా నాతో గుండెకోచి చుట్టుకుంది చిట్టి పూల తీగ రెండుకళ్ళూ మూసి తీసేయ్ రెప్పపాటులోగా (నీ star-ఏ తిరిగింది) Hey man who are you అంటే ఈ barbie doll loverనంటు చెప్పుకుంటాను వేరే పనేది లేదంటూ Round the clock ఈ పిల్ల కళ్ళో ఉండిపోతాను Scene-ఏ అర్ change అయింది చిటికలోన చాల tastyగా Life-ఏ నా balconyలో రోజాలా నవ్వింది crazyగా Oh my god, ఏంటి సుడి Horoscope-ఏ thrill అయింది Bang bang blaast ఇది ప్రేమే నా door-u తట్టి May i come అని అన్నదిరా Bang bang blaast ఇది Life-ఏ ఓ U-turn కొట్టి Best of luck bro చెప్పిందిరా నాతో గుండెకోచి చుట్టుకుంది చిట్టి పూల తీగ రెండుకళ్ళూ మూసి తీసేయ్ రెప్పపాటులోగా (నీ star-ఏ తిరిగింది)
Writer(s): Gopi Sundar, Ramajogayya Sastri Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out