積分

演出藝人
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
演出者
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
演出者
Sujatha
Sujatha
演出者
Anuradha
Anuradha
演出者
詞曲
M.M. Keeravani
M.M. Keeravani
作曲
Annamayya
Annamayya
作詞

歌詞

ఏలే యేలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీతోటి
అహ చాలు నీతోటి సరసాలు బావా
ఏలే యేలే మరదలా
వాలే వాలే వరసలా
గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదలా
వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా
చీటికి మాటికి చెనకేవు
చీటికి మాటికి చెనకేవు
వట్టి బూటకాలు మాని పోవే బావా
చాలు చాలు నీతోటి
అహ చాలు నీతోటి సరసాలు బావా
ఏలే యేలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీతోటి
అహ చాలు నీతోటి సరసాలు బావా
ఏలే యేలే మరదలా
వాలే వాలే వరసలా
కన్నుల గంటపు కవితలు గిలికేవు నా ఎదచాటున మరదలా
పాడని పాటల పైటలు సరిదేవు పల్లవి పదముల దరువులా
కంటికి ఒంటికి కలిపేవు
కంటికి ఒంటికి కలిపేవు
ఎన్ని కొంటెలీలలంట కోలో బావా
అహ పాడుకో పాట
జంట పాడుకున్న పాట జాజిపూదోట
ఏలే యేలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీతోటి
అహ చాలు నీతోటి సరసాలు బావా
ఏలే యేలే మరదలా
వాలే వాలే వరసలా
ఏలే యేలే మరదలా
వాలే వాలే వరసలా
Written by: Annamayya, M.M. Keeravani
instagramSharePathic_arrow_out

Loading...