積分
演出藝人
Jamuna Rani
演出者
C. R. Subburaman
主唱
P. Samudrala
演出者
詞曲
C. R. Subburaman
作曲
Samudrala Sr.
詞曲創作
歌詞
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా ఆ ఆ
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
చిలిపితనాల చెలిమే మరచితివో ఓ
చిలిపితనాల చెలిమే మరచితివో ఓ
తల్లిదండ్రుల మాటే దాటా వెరచితివో ఓ
తల్లిదండ్రుల మాటే దాటా వెరచితివో ఓ
పేదరికమ్ము ప్రేమపధమ్ము మూసి వేసినదా
నా ఆశే దోచినదా
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
మనసున లేని వారి సేవలతో ఓ
మనసున లేని వారి సేవలతో ఓ
మనసీయగ లేని నీపై మమతలతో ఓ
మనసీయగ లేని నీపై మమతలతో ఓ
వంతలపాలై చింతింతేనా వంతా దేవదా
నా వంతా దేవదా ఆ
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
Written by: C. R. Subburaman, Samudrala Sr.

