積分
演出藝人
Ghantasala
演出者
P. Susheela
演出者
詞曲
S. Rajeswara Rao
作曲
Daasarathi Krishnamacharyulu
詞曲創作
歌詞
ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే
ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో మూడుముళ్ళ మాట కూడ మరచిపోయే తోచదాయే
పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో
ఎందుకోసమో
పైట కొంగు కులికింది ఎవరికోసమో
ఎవరికోసమో
నీలోని పొంగులు నావేనని
నీలోని పొంగులు నావేనని చెమరించు నీ మేను తెలిపెలే
ఆ ఆ
ఓఓ
పొందుగొరు చిన్నవాని తొందరేమో మూడు ముళ్ళ మాట కూడ మరచిపోయే తోచదాయే
కొంటే చూపు రమ్మంది ఎందుకోసమో
ఎందుకోసమో
కన్నెమనసు కాదంది ఎందుకోసమో
ఎందుకోసమో
సరియైన సమయం రాలేదులే
సరియైన సమయం రాలేదులే మనువైన తొలిరేయి మనదిలే
ఓఓ
ఆఆ
ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే
ఎన్నాళ్ళు మనకీ దూరాలు ఏనాడు తీరు ఈ విరహాలు
ఎన్నాళ్ళు మనకీ దూరాలు ఏనాడు తీరు ఈ విరహాలు
కాదన్న వారు అవునన్ననాడు కౌగిళ్ళ కరిగేది నిజములే
ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో మూడుముళ్ళ మాటకూడ మరచిపోయే తోచదాయే
Written by: Daasarathi Krishnamacharyulu, Dasarathi, S. Rajeswara Rao