音樂影片

Urime Manase Sad Status 2020 New
觀看 {artistName} 的 {trackName} 音樂影片

積分

出演艺人
Raghu Dixit
Raghu Dixit
表演者
作曲和作词
Hiphop Tamizha
Hiphop Tamizha
作曲
Sreejo
Sreejo
作词

歌詞

ఉరిమే మనసే ఉప్పెనై ఉన్న గుండెనే నేడు నిప్పులే చిమ్మనీ ఏ నీడలా నువ్వు లేనిదే నేను నేనుగా లేననీ ఏ ఉన్న చోట ఉండనీయదే ఉరిమే మనసే రెప్పనైన వెయ్యనీయదే తరిమే మనసే వెతికా నేనై ఆకాశం మిగిలా శ్వాసై నీకోసం ఎప్పుడో నీదై నాలోకం ఎదురే చూసే ఏకాంతం ఙ్ఞాపకాలే గుచ్చుతుంటే చిన్ని గుండెనే నిన్ను తాకే హాయినిచ్చే కొత్త ఆయువే యుద్ధం కోసం నువ్వే సిద్ధం నీలో నేనే ఆయుధం నీవే ధ్యానం నీవే గమ్యం నాలో లేదే సంశయం चल चल चल తుఫాను వేగమై चलो चलो ఘల్ ఘల్ ఘల్ ఆ గెలుపు చప్పుడే ఈ దారిలో పరుగు తీసే ప్రాయమా ఊపిరై నా ప్రేమ తీరం చేరవే ప్రపంచమే వినేట్టుగా ఈ ప్రేమ గాధ చాటవే ఉన్న చోట ఉండనీయదే ఉరిమే మనసే రెప్పనైన వెయ్యనీయదే తరిమే మనసే వెతికా నేనై ఆకాశం మిగిలా శ్వాసై నీకోసం ఎప్పుడో నీదై నాలోకం ఎదురే చూసే ఏకాంతం ఏ ఉన్న చోట ఉండనీయదే ఉరిమే మనసే రెప్పనైన వెయ్యనీయదే తరిమే మనసే వెతికా నేనై ఆకాశం మిగిలా శ్వాసై నీకోసం ఎప్పుడో నీదై నాలోకం ఎదురే చూసే ఏకాంతం ఎదురే చూసే ఏకాంతం
Writer(s): Hiphop Tamizha, Sreejo Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out