積分
演出藝人
Chandana Raju
演出者
Sivakumar
演出者
詞曲
Sivakumar
作曲
ASURA
詞曲創作
歌詞
నీ ముందు రెండు దారులు
ఓ బాటసారి!
చేర్చును నిన్ను గూటికి, ఈ గుంతల్లున్న దారి
నడిపించు నిన్ను కాటికి, ఈ తప్పులున్న గాడి
ఎప్పుడు దేని ఎంపికో నేర్పదుగా ఏ బడి
ఇది అబద్ధం, అబద్ధం
చెప్పే అంత వరకే అందం
ఇది అబద్ధం, అబద్ధం
మార్చి చూడు కథలో కధనం
వెలుతరంతా దాచిపెట్టే నిజం లేని నీడ ఇది
తప్పులన్నీ కప్పి పుచ్చే అందమైన చీకటి ఇది
ఒకొక్కటి అల్లుకుంటూ కమ్ముకుంది రాతిరి
పోతు పోతూ ముంచదా నిన్ను పీక లోతుకి
ఇది అబద్ధం, అబద్ధం
చెప్పే అంత వరకే అందం
ఇది అబద్ధం, అబద్ధం
మార్చి చూడు కథలో కధనం
Written by: ASURA, Sivakumar