音樂影片

Andala Rakshasi Video Songs - Vennante Song - Vel Records
觀看 {artistName} 的 {trackName} 音樂影片

收錄於

積分

出演艺人
Ranjith
Ranjith
表演者
Radhan
Radhan
表演者
作曲和作词
Radhan
Radhan
作曲
Krishnakanth
Krishnakanth
词曲作者

歌詞

వెన్నంటే ఉంటున్నా, కడదాకా వస్తున్నా నా ప్రాణం నీదన్నా, ప్రేమా! నీ నవ్వుల తానాన, నేనెపుడో పడిపోయా తప్పంతా నీదేగా, ప్రేమా! అరకొరగా సరిపోనా, కసరకలా, సరే పోనా? కోపంగా చూస్తున్నా, నీ నవ్వై నే రానా? Busఎక్కిన్నెరజాణ, आ के दिल मे बस जाना। Missఅయ్యిన missileలాగా నాపై fireఏల? అటు ఇటు ఎటు పరిగెడుతున్నా, వెనుతిరిగితే నేనే ఉన్నా అలుపెరుగని సూర్యున్నేనే, నాతో పంతాలా? పారిపోతే నువ్వు daytimeల్లో ఉన్నట్టేలే నా ఒళ్ళో జారిపోతే రాతిరి రహదారుల్లో Moonఐ రానా muftiలో కదిలించే నిదురవనా, బాధించే హాయినవనా కలబడితే గెలుపవనా, విసురుగ నన్నే విసిరేసినా నను తరిమే తరమవునా? నిను తడిమే తరమవనా? చుక్కల్లో దాక్కున్నా, నీ పక్కన నేనున్నా ఉరికే నది ఎటు చూస్తున్నా, నే లేనా ఊ అంటే నిజమౌతా, కాదంటే కలనౌతా వద్దన్నా ఎదురౌతా-లేమ్మా
Writer(s): Radhan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out