積分

詞曲
Santosh Mareddy
Santosh Mareddy
詞曲創作
Sushanth MAHAAN
Sushanth MAHAAN
詞曲創作

歌詞

నా కళ్ళలోనా నువ్వేనా
నా కలాలనిట్లో నువ్వేనా
ఆకాశమంత నువ్వేనాఆ
హరివిల్లులోనా రంగుల రూపం అందం నువ్వేనా
చిరునవ్వుల్లోనా నువ్వేనా
చిరుజల్లుల్లోనా నువ్వేనా
మనసు పడిపోయానా
నా ఊహలా అలజడి నాతో తలపడి నిన్నే చేరినాఆ ఆ
నువ్వేనానువ్వేనా ఓ చెలియా
నువ్వేనానువ్వేనా ఓ సఖియా
నువ్వేనానువ్వేనా ఓ ప్రియమా
నీ పేరు ప్రేమాఆ ఆఆ
నువ్వేనానువ్వేనా ఓ చెలియా
నువ్వేనానువ్వేనా ఓ సఖియా
నువ్వేనానువ్వేనా ఓ ప్రియమా
నీ పేరు ప్రేమాఆ ఆఆ
మ్యాథ్స్ క్లాసులోన సమ్ చేస్తు వుంటే నీ
లుకు చూసి లెక్క తప్పుతున్నదే
సైన్స్ క్లాస్‌లోనా సొల్లు చెప్పుకుంటే నీ
నవ్వు చూసి దిల్లు జిల్లుమన్నాడే
స్లిప్‌పుటెస్ట్ లోనా ఫస్ట్ ర్యాంక్ కోసం జేబు నిండా స్లిప్పుల్లేటు కుంటినే
ఆగలేక అవి తెరిచే చూస్తే నీ పేరుతో నిండిపోయేనే
లాస్ట్ బెంచ్ లోనా లంచ్ బాక్స్ తింటూ పెన్నుతో నీ బొమ్మ గీసేనే
దాన్నీ చూసి నన్ను టీచర్ ఏయ్ కొడితే ఆ నొప్పికి నాయమే నువ్వు
నువ్వేనానువ్వేనా ఓ చెలియా
నువ్వేనానువ్వేనా ఓ సఖియా
నువ్వేనానువ్వేనా ఓ ప్రియమా
నీ పేరు ప్రేమాఆ ఆఆ
నువ్వేనానువ్వేనా ఓ చెలియా
నువ్వేనానువ్వేనా ఓ సఖియా
నువ్వేనానువ్వేనా ఓ ప్రియమా
నీ పేరు ప్రేమాఆ ఆఆ
ఆకలేసి నేను ప్లీటు తీస్తే అందులోనా ఉంది నువ్వేలే
బోరుకొట్టి నేను టీవీ పెట్టుకుంటే అందులోనూ ఉంది నువ్వేలే
సర్లే కానీ అంటూ నిద్ర వేస్తుంటే కల్లోకొచ్చి నన్ను గిల్లుతున్నావే
నీదరే చెడి మేడ మీదకెళ్తే చల్ల గాలివై చేరుకున్నావే
చందమామలో నిన్ను చూసుకుంటే తారలన్నీ నన్ను తిట్టుకున్నావే
వెన్నెలమ్మే అలిగెలిపోయానే నా వెన్నెల నువ్వు రావా
వెన్నెల వెన్నెల ఓ వెన్నెల
వెన్నెల వెన్నెల ఓ వెన్నెల
వెన్నెల వెన్నెల ఓ వెన్నెల
నువ్వే నా ప్రేమా
వెన్నెల వెన్నెల ఓ వెన్నెల
వెన్నెల వెన్నెల ఓ వెన్నెల
వెన్నెల వెన్నెల ఓ వెన్నెల
నువ్వే నా ప్రేమా
Written by: Santosh Mareddy, Sushanth MAHAAN
instagramSharePathic_arrow_out

Loading...