歌詞
ఏదో ఏదో ఒక మైకం, నిండే నిండే ఈ లోకం
ఇంతే ఇంతే అస్వైకం, అంతే అంతే అవకాశం
ఇది మీకు పరలోకం, అహ్-అహ్-అహ్-అహ్-అహ్
మెలకువలో త-ర-త-ర-ర, అ-అ-అ-అ-అ
I like the way you move, you like the way i move
Why don't we dance together all night long?
హే కిలాడి మన్మధ, వచ్చాడే తుమ్మెద
ఇచ్చేవే సంపద సరసకు రా
Bounce, bounce, bounce with me, ah-ah
Bounce, bounce, bounce with me, ah-ah
కన్నులతో చూడకు చూసేదంతా మాయరా
గుండెల్తో చూడరో గుట్టె రట్టయ్య
ఎన్నెన్నో కోరిన అన్నీ దక్కిస్తానురా
నిన్నే నీకు ఇస్తానురా రయ్యా
చుర చురమను చూపు తో కొన చూపు తో
నా అందాన్నిట్టా వెయ్యర ఆ ఊపులో నీ వైపుకే
వచ్చేనా నీ వెంట
నే వాక్కే సకల వాక్కై అందర్ని ఎపుడు తాకే
ఓహో మావ ఇక తిరుగే లేదు
ఐమా గన్నా గెట్ మీ టు మై పాపిచులో
We're gonna move together, ramp on the floor
'cause i wanna sing na-na-na, eh-oh-eh-oh
కమ్ క్లోజర్ టు మీ, పాపి, ఎహ్-ఓహ్-ఎహ్-ఓహ్
Slide with me na-na-na, eh-oh-eh-oh
Ba-ba-bounce with me, na-na-na, eh-oh-eh-oh
Yo bounce, bounce, bounce with me, ah-ah
Bounce, bounce, bounce with me
Written by: Anantha Sriram, Yuvan Shankar Raja

