音樂影片

Mr.Perfect Telugu Movie Songs | Light Theesko Full Video Song | Prabhas | Kajal Aggarwal
觀看 {artistName} 的 {trackName} 音樂影片

收錄於

積分

出演艺人
Baba Sehgal
Baba Sehgal
表演者
Murali
Murali
表演者
作曲和作词
Devi Sri Prasad
Devi Sri Prasad
作曲
Ramajogayya Sastry
Ramajogayya Sastry
词曲作者

歌詞

బావా ఎపుడు వచ్చితి నీవు వచ్చి ఏమి పీకితివీవు ఏంటలా గుంట నక్కలా చూస్తున్నావు ఎవడబ్బ సొమ్మని నీ బావ ఇంత తగలేసి ఈ సంగీతు పెట్టాడనుకున్నావు వెళ్ళు వాణ్ణి లేపు వీడ్ని లేపు పందిట్లో పుట్టించు ఊపు ఓరె ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు తమ తమ పనులకు అతుక్కు పోయే హే గల గల గల గల గలాట్ట లేక విల విల విల दिल తరుక్కుపోయే కంప్యూటర్లు మూసెయ్, cell phone తీసి దాచేయ్ పెళ్ళింట్లోకివన్నీ దేనికోయ్ Mind blank చేసేయ్, ఆలోచనలు మనేయ్ మ్యారేజే నీ ధ్యాసై First guest లా నువ్వు నడుచుకో ఏమంటాడరా? Lite తీస్కో भय्या lite తీస్కో కాసేపు tensions అన్నీ lite తీస్కో ఓరె ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు తమ తమ పనులకు అతుక్కు పోయే హే గల గల గల గల గలాట్ట లేక విల విల విల దిల్ తరుక్కుపోయే బడ్లోకెళ్ళి పాఠం వింటాం గుడ్లోకెళ్ళి పూజలు చేస్తాం Office అయితే duty చేస్తాం మరి పెళ్ళింట్లోనొ ఎంజాయ్ చేస్తాం అరె formality కోసం వచ్చామంటే వచ్చాం అన్నట్టుంటే ఎట్టా పెళ్ళిలో సావాసం, సంతోషం పెంచే అవకాశం కళ్యాణం అనుకుంటూ నిన్ను నువ్వు నలుగురితో కలుపుకో Lite తీస్కో भय्या lite తీస్కో కాసేపు tensions అన్నీ lite తీస్కో నీతో స్నేహం అరె నాకేం లాభం అనేంత లాగా మారింది లోకం నువ్వు మౌనం అరె నేను మౌనం మనసు మనసు మరింత దూరం అక్కా, పిన్ని, బాబాయ్, బుజ్జి, బాబా, చెల్లాయ్ చుట్టూరా చుట్టాలే చూసుకో ఇది daily serial కాదోయ్ మళ్ళి మళ్ళి రాదోయ్ ఈ ఒక్క రోజు కొంచెం నీ busy time బంధువులకిచ్చుకో Lite తీస్కో भय्या lite తీస్కో కాసేపు tensions అన్నీ lite తీస్కో
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out