歌詞
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
పూలు పూయు తరుణం
లోకంలో ఎవరు చూడలేదే
ప్రేమ పొంగు సమయం
హృదయంలో ఎవరు పోల్చలేదే
నిన్న మరి ఘడియ సాగలేదే
నీ ఒడిలో యుగము చాలలేదే
పెదవి కదలలేదే నీ జతలో
కథల తలుపు లేదే, ఇది ఏంటో
రేయి గడవలేదే, గడిచాక
పగలు ముగియలేదే పావురమా
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
మాటనేది లేదు భాషనేది లేదు
చూపు భాష నాకు చాలులే
నిన్ననేది లేదు రేపనేది లేదు
నేటి రోజు నాకు చాలులే
నారన్నదే లేదు నీరన్నదే లేదు
నాలోన విరితోట విరబూసెనే
ఏ కత్తి పిడి లేదు ఏ రక్త తడి లేదు
నుని మెత్తని ప్రేమ నను గెలిచెనే
కలిసిపోయే మనసు
తొలిసారి నిలిచిపోయే అడుగు
నిను చేరి నిలిచిపోయే మనసు
ప్రతిసారి కలిసి వేయి అడుగు
పావురమా
O where would i be
With out this joy inside of me
It makes me want to come alive
It makes me want to fly into the sky
O where would i be
If i didn't have you next to me
O where would i be
Ho where o where
ఏమి మేఘమిది ఎదుట కురిసి
ఎద ఏరు వాకలుగా మార్చెనే
ఏమి బంధమిది ఎపుడు ఎరగనిది
ఏడు సంద్రములు దాటెనే
ఏ ఊరో నాకేంటి ఏం పేరో నాకేంటి
ఎనలేని అనుబంధం పెరిగిందిలే
మైదానమైతేంటి శిఖరాగ్రమైతేంటి
మది నేడు తన నుండి కదలిందిలే
పలుకు ఆగుతున్నా
ప్రాణంతో పాట ఆగలేదే
ప్రియ లయలో నడక ఆగుతున్నా
జీవంలో నాట్యమాగలేదే, ఇది ఏంటో
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
పూలు పూయు తరుణం
లోకంలో ఎవరు చూడలేదే
ప్రేమ పొంగు సమయం
హృదయంలో ఎవరు పోల్చలేదే
నిన్న మరి ఘడియ సాగలేదే
నీ ఒడిలో యుగము చాలలేదే
పెదవి కదలలేదే నీ జతలో
కథల తలుపు లేదే, ఇది ఏంటో
రేయి గడవలేదే, గడిచాక
పగలు ముగియలేదే పావురమా
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
Written by: Chandra Bose, Chandrabose, G. V. Prakash Kumar