album cover
Oosaravelli
album cover
Oosaravelli 由 Aditya Music 於 2011年1月1日發行,收錄於專輯《Oosaravelli (Original Motion Picture Soundtrack)》中
BPM
旋律
原聲音質
Valence
節奏感
輕快

歌詞

ఉసరవెల్లి
ఉసరవెల్లి
వీడు మాయగాడు ఉహకందనోడు
వీడి వలకు పడినవాడు పైకి తేలడు
వీడు కంతిరోడు అంతుచిక్కనోడు
కోటి తలల తెలివికైనా question mark-డు
ఉసరవెల్లి
ఉసరవెల్లి
ఆటం బాంబు వీడు చెప్పి వెళతాడు
అడ్డుపెట్టి ఆపలేడు వీడినెవ్వడు
వీడు మస్సుగాడు వేళా రంగులోడు
Wrong నైనా రంగు మర్చి రైట్ చేస్తడు
ఉసరవెల్లి
ఉసరవెల్లి
You can't catch him
You can't meet him
You can't punch him
You can't, you can't, you can't
You can't stop him
You can't track him
You can't chase him
You can't, you can't, you can't
ఉసరవెల్లి
ఉసరవెల్లి
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...