音樂影片

Pedalante
觀看 {artistName} 的 {trackName} 音樂影片

積分

出演艺人
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
表演者
Sujatha
Sujatha
表演者
作曲和作词
S. A. Raj Kumar
S. A. Raj Kumar
作曲
Venigalla Rambabu
Venigalla Rambabu
词曲作者

歌詞

(ధర్మరాజమ్మ పేదల గుండెల్లో అమ్మను మరిపించే అన్నను చూడమ్మో లక్ష్మి దేవిలా వచ్చేను చెల్లెమ్మో ఆనందం పొంగే మా పల్లెను చూడమ్మో) పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు దానవీరశూరకర్ణ నరసింహరాజు (సింహరాశిలో నువు పుట్టినావయ్యా జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా) పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు పేదోళ్ల బతుకుల్లో పండగ నీవు నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు బ్రతుకు బరువై లేకున్న చదువు చదువులమ్మకు అయినాడు గురువు మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు మా కంటిచూపుల్లో సూరీడే నీవు ఏ పుణ్యఫలమో నీ తల్లి రుణమై సింహరాశిలో నువు పుట్టినావయ్యా జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు కటిక నేలే నీ పట్టుపరుపు పూరి గుడిసెను గుడి చేసినావు కట్టుపంచే నీకున్న ఆస్తి కోట్లు ఉన్న నిరుపేదవయ్యా కన్నీళ్లు తుడిచే అన్నవు నీవు కన్నోళ్ల కలలే పండించినావు ఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై (సింహరాశిలో నువు పుట్టినావయ్యా) జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా, అయ్యా మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి సాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది గిట్టినప్పుడు మనతో వచ్చిందేముంది
Writer(s): S.a.raj Kumar, Venigalla Rambabu Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out