積分
演出藝人
M.M. Keeravani
演出者
K.S. Chithra
演出者
詞曲
M.M. Keeravani
作曲
Ramadasu
詞曲創作
歌詞
కలలో నీ నామ స్మరణ... మరువ చక్కని తండ్రి
కలలో నీ నామ స్మరణ... మరువ చక్కని తండ్రి
పిలిచిన పలుకవేమి... పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచిన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి... పలుకే
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా
ఇరవూగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
ఇరవూగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భధ్రాచల వర రామ దాసపోష
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచిన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
Written by: M.M. Keeravani, Ramadasu

