音樂影片

積分

出演艺人
Adnan Sami
Adnan Sami
表演者
Sunitha Rao
Sunitha Rao
表演者
作曲和作词
Devi Sri Prasad
Devi Sri Prasad
作曲
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
词曲作者

歌詞

హే నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే आजा रे రాజా జాని लेजा रे లేత జవాని హే నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి आजा रे రాజ జాని लेजा रे లేత జవాని అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగు అంబారి శాసిస్తే చాలు ఓసారి సిద్ధంగా ఉంది సింగారి అయ్యారే సయ్యంటుందే తయ్యారై వయ్యారి నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి आजा रे రాజ జాని लेजा रे లేత జవాని హే సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరి చాల్లేద్దు మాట కచేరి దోచేద్దు తళుకు తిజోరి ముదిరావే మాయలమారి మురిపిస్తే ఎలా మురారి పరిచానే మల్లె పూదారి పరిగెత్తుకు రావే పొన్నారి పిలిచాడే ప్రేమ పూజారి వెళిపోదా మనసే చేజారి గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి आजा रे రాజ జాని लेजा रे లేత జవాని హే వరదల్లే హద్దులు మీరి వచ్చాగా తమ దయ కోరి సుడిగాలై నిలువునా నిమిరి ఎగరేసుకుపోతా నారి దాటోస్తా సిగ్గుల ప్రహరి హే చేరుస్తా చుక్కల నగరి ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓసారి మైకంలో తూలి ఓసారి కౌగిల్లో వాలి ఓసారి వహవారే అనిపించాలి వాటేసి ప్రతిసారి హే నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి आजा रे రాజ జాని लेजा रे లేత జవాని
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out