音樂影片

Naalo Oohalaku Full Song ll Chandamama Songs ll Siva Balaji,Navadeep, Kajal,Sindhu Menon
觀看 {artistName} 的 {trackName} 音樂影片

積分

出演艺人
Asha Bhosle
Asha Bhosle
表演者
K. M. Radhakrishnan
K. M. Radhakrishnan
表演者
作曲和作词
K. M. Radhakrishnan
K. M. Radhakrishnan
作曲
Anantha Sriram
Anantha Sriram
词曲作者

歌詞

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం తరికిటతోం తనకధీం తంగిట తరికటతక సనిసనిద సనిదమద గమద సనిద ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం సనిసస నినిసస నిస సనిసస నినిసస నిస నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు ససనిపస ససనిపరి ససనిపస ససనిపరి ససనిపస ససనిపరి కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు గరిగ మమగ గరిగ మమగరిసనిస తరికిటతోం తరికిటతోం తరికిటతోం తరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
Writer(s): K.m.radha Krishnan, Ananth Sriram Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out