Music Video

Nuvvena Full Song || Seethamma Andalu Ramayya Sitralu Songs || Gopi Sunder
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Haricharan
Haricharan
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Gopi Sundar
Composer
Vanamali
Vanamali
Songwriter

Lyrics

నువ్వేనా హో నువ్వేనా నువ్వేనా హో నువ్వేనా నాకు పసి ప్రపంచమైన నాకు ప్రతి వసంతమైన నా కధకు సుకాంతమైన నువ్వేనా నాకు చిరు సంతోషమైన నాకు తొలి కన్నీటివైన నా కలకు నిజానివైన నువ్వేనా నువ్వేనా హో నువ్వేనా నువ్వేనా హో నువ్వేనా నువ్వున్న మదిలో ఈ గుండె గదిలో నీ గురుతూ మేలిపెడుతుందే ఒక్కో క్షణము నీ స్నేహమడిగే నాలోని కలకు ఏ నిదుర రానంటోందే కలిసే వరకు నీ తోడు లేక నీ ప్రేమ లేఖ నేనుండలేనే నీతోరాని నన్నింక నీ జ్ఞాపకం విడిచేల్లదే ఏం చేసినా ఇన్నాళ్ళుగా లేదేమిటో ఈ యాతన నువ్వేనా నువ్వేనా
Writer(s): Gopi Sundar, Vanamaali Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out