Music Video

Featured In

Listen to Oopiri (Original Motion Picture Soundtrack) by Gopi Sundar
ALBUMOopiri (Original Motion Picture Soundtrack)Gopi Sundar
Listen to Haricharan Telugu Essentials featuring Gopi Sundar
PLAYLISTHaricharan Telugu EssentialsApple Music Telugu
Listen to Geetha Madhuri Telugu Essentials featuring Gopi Sundar
PLAYLISTGeetha Madhuri Telugu EssentialsApple Music Telugu
Listen to Gopi Sundar Telugu Essentials featuring Gopi Sundar
PLAYLISTGopi Sundar Telugu EssentialsApple Music Telugu

Credits

PERFORMING ARTISTS
Geetha Madhuri
Geetha Madhuri
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Gopi Sundar
Composer
Seetarama Sastry
Seetarama Sastry
Songwriter

Lyrics

Hello, hello Mike testing, mike testing One, one Two, two, two, two జంట నగరాలకు మంట పెట్టె నాజూకు నడుమోంపు నాట్య మయూరి నాటు మయూరి కుమారి నెమలి, నెమలి ఆట పట నేడే చూడండి కాస్కో రాజా ఏస్క్ బాజా ఆ door number ఒకటి dash-u యాభైఆరు అడ్డా గీత సున్నా రెండు silk-u నగర్ మూడో line-u ఏర్ర gate-u కొబ్బరి set-u లోనకొస్తే sopaset-u ఆడ కూసోని waiting చేస్తే నేనేత్తాను ఆ door number ఒకటి dash-u యాభైఆరు అడ్డా గీత సున్నా రెండు silk-u నగర్ మూడో line-u ఏర్ర gate-u కొబ్బరి set-u లోనకొస్తే sopaset-u ఆడ కూసోని waiting చేస్తే నేనేత్తాను ఎప్పుడంటే అప్పుడిచ్చి shakehand ఇచ్చేసుకో ముద్దులిచ్చి మెడ్లో diamond locket తీసేస్కో ఎహె ఆళ్ళు ఈళ్ళు సూత్తేయేటి టీవీల్లోన ఏతేయేటి మజా మజా కాళ్ళ గజ్జ నాతో ఆడేసుకో ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక silly నెమలి సిచ్చుబుడ్డీ పీలుస్తుంది నరాల్లో గిల్లి కర కర కార చూపుల chilli నెమలి కాకా మంట పెట్టేస్తుంది అత్తర్లు చల్లి (అబ్బబ్బబ్బా నీ గురించి నువ్ మస్తు Advertisement చేస్కున్నవ్గాని తరవాత ముచ్చటేందో చెప్పు జరా) ఆ నేనుగాని facebook posting పెడితే Tonne-u tonne-u liking-uల traffic jam-ఏ నేనుగాని twitterలో అడుగే పెడితే కోట్ల కొద్ది following దూము ధామ్ Instagram-uలో నా బొమ్మ పెడితే Cell phoneలు full-u downloading-ఎ WhatAppలోన chatting మొదలు పెడితే ఏ కుర్రగాళ్ళ BPలు uploading-ఏ అరెయ్ social networkలోన Special figure నేనేనంటూ ఎపుడు చూడు నా పేరు daily trending-ఏ (అబ్బ అబ్బ అబ్బ అబ్బబ్బబ్బా) ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక silly నెమలి సిచ్చుబుడ్డీ పీలుస్తుంది నరాల్లో గిల్లి కర కర కార చూపుల chilli నెమలి కాకా మంట పెట్టేస్తుంది అత్తర్లు చల్లి (ఏయ్ చాలదు speed-u పెంచండెహె) ఆ door number ఒకటి dash-u యాభైఆరు అడ్డా గీత సున్నా రెండు silk-u నగర్ మూడో line-u ఏర్ర gate-u కొబ్బరి set-u లోనకొస్తే sopaset-u ఆడ కూసోని waiting చేస్తే నేనేత్తాను (ఆ door number ఒకటి dash-u యాభైఆరు అడ్డా గీత సున్నా రెండు silk-u నగర్ మూడో line-u ఏర్ర gate-u కొబ్బరి set-u లోనకొస్తే sopaset-u ఆడ కూసోని నీతో మేము meeting సేస్తాము ఆ door number ఒకటి dash-u యాభైఆరు అడ్డా గీత సున్నా రెండు silk-u నగర్ మూడో line-u ఏర్ర gate-u కొబ్బరి set-u లోనకొస్తే sopaset-u ఆడ కూసోని నీతో మేము meeting సేస్తాము) Love you నెమలి
Writer(s): Gopi Sunder, Seetarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out