Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Bommali Ravi Shankar
Bommali Ravi Shankar
Performer
COMPOSITION & LYRICS
Sukhwinder Singh
Sukhwinder Singh
Composer
Kaluva Sai
Kaluva Sai
Lyrics

Lyrics

కండ ని ఢీ కొడితే తలకాయ పగ్లుది కత్తి ని పొడిస్తే నీ పొట్టే చీలుది చర్య కి ప్రతిచేర్యా ఎప్పుడు ఉంటది నిప్పు తోటి అడ్డుకుంటే బుగ్గి నిన్ను చేసుధీ ఉప్పెన ని గెలికితే ఉప్పు పాత లేచుది కండ ని ఢీ కొడితే తలకాయ పగ్లుది కత్తి ని పొడిస్తే నీ పొట్టే చీలుది నిన్ను మించి శక్తి ఉన్నవాడితో పెట్టుకుంటే... దిక్కు మొక్కు లేకుండా నువ్వు కుక్క చావు చస్తావ్ అంతే రక్త రక్త రక్త రక్త రక్త రక్త రక్త రక్త చరిత్ర రక్త రక్త రక్త రక్త రక్త రక్త రక్త రక్త చరిత్ర కత్తి మీద సము చేస్తే ఎక్కువ కాలం ఉంటావా నెత్తురు ఓడే దారిలోనే పాదయాత్ర చేస్తావా ఆయాధం చేత పట్టి ఎవడైనా పూజలు చేస్తాడా దారికి అదోస్తే నష్టం ఇప్పిస్తే నరకను అంటాడా ముందు చూపు లేక పోతే ముందు జన్మ చూస్తావ్ రో వెనక గోయి తెవ్వవు అంటే నిన్ను పాతి పెడతారో నిప్పు తోటి అడ్డుకుంటే బుగ్గి నిన్ను చేసుధీ ఉప్పెన ని గెలికితే ఉప్పు పాత లేచుది చర్య కి ప్రతిచేర్యా ఎప్పుడు ఉంటది ఊబి మీద కాలు పెడితే మొత్తంగా దింపుది నిన్ను మించి శక్తి ఉన్నవాడితో పెట్టుకుంటే... దిక్కు మొక్కు లేకుండా నువ్వు కుక్క చావు చస్తావ్ అంతే అంత లే అని యుద్ధం చేస్తే ##MATASH ఐపోతావ్ రా
Writer(s): Sukhwinder Singh, Kaluva Sai Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out