Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Mohit Chauhan
Mohit Chauhan
Performer
Vijay Devara Konda
Vijay Devara Konda
Actor
COMPOSITION & LYRICS
Radhan
Radhan
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Lyrics

Lyrics

ఓ మనిషీ ఓ మహర్షీ కనిపించిందా ఉదయం ఓ మనిషీ ఓ అన్వేషి వెలుగైయ్యిందా హౄదయం ఆనందం కన్నీరై జారిన క్షణమిది నలుపంతా మటుమాయమైనదీ నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది తానెవరో కనుగొన్నదీ ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా వదలనిదే నీ స్వార్దం కనబడునా పరమార్దం మనసులని గెలిచేది ప్రేమే కదా ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం జీవించేటి దారే ఇదీ ఇదేరా ఇదేరా, గెలుపంటె ఇదేరా అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా యద సడిలో నిజముందీ కను తడిలో నిజముందీ అడుగడుగూ గుడి ఉందీ ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం ఇదేరా ఇదేరా, గెలుపంటె ఇదేరా అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా ఓ మనిషీ ఓ మహర్షీ కనిపించిందా ఉదయం ఓ మనిషీ ఓ అన్వేషి వెలుగైయ్యిందా హౄదయం
Writer(s): Ramajogayya Sastry, Radhan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out