Music Video

Credits

PERFORMING ARTISTS
Rahul Nambiar
Rahul Nambiar
Performer
Vandana Srinivasan
Vandana Srinivasan
Performer
COMPOSITION & LYRICS
Rajesh Roshan
Rajesh Roshan
Composer
Rajshri Sudhakar
Rajshri Sudhakar
Lyrics

Lyrics

నే పాడనా నా ప్రాణమా నే పాడనా నా ప్రాణమా మదిని దోచిన నయగారమ స్వప్నాలలో ఏముందిలె దోసిలిలొనె వరముందిలె ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనె నేను నీ బలమేనులె అది నిజమే కదా నేను నీ బలమేనులె అది నిజమే కదా నే పాడనా నా ప్రాణామా నే పాడనా నా ప్రాణమ మదిని దోచిన నయగారమ స్వప్నాలలో ఏముందిలె దోసిలిలోనె వరముందిలె ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచేనె నేను నీ బలమేనులె అది నిజమే కదా నేను నీ బలమేనులె అది నిజమే కదా సరదాలతో సందళ్ళతొ ఈ లోకమే మరిచేములేె అనురాగమే అనుబంధమై మన జీవితం సాగాలిలే నా గుండెలో నీ కోసమే నులువెఛ్ఛని చోటుందిలే నాలో నీవు నీలో నేను కొలువుందాములే నే పాడనా నా ప్రాణమా నే పాడనా నా ప్రాణమా మదిని దోచిన నవ రాగమా స్వప్నాలలో ఏముందిలే దోసిలిలొనె వరముందిలె ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనేె నేను నీ బలమేనులె అది నిజమే కదా నేను నీ బలమేనులె అది నిజమే కదా ఏనాడు చేసిన పున్యమో నిజమైనది నేడు నా కల నే కోరుకున్న నా దైవమో నా తోడుగా నడిచేనిలా తన వన్నెలె సిరి వెన్నెలై నా కోసమై వెలిసింధ్థిలా ఎన్నడు వీడని జంటై మేము కలిసుంటామిలా నే పాడనా నా ప్రాణమా మదిని దోచిన నయగారమా స్వప్నాలలో ఏముందిలె దోసిలిలొనె వరముందిలె ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనె నేను నీ బలమేనులె అది నిజమే కదా నేను నీ బలమేనులె అది నిజమే కదా
Writer(s): Rajesh Roshan, Rajshri Sudhakar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out