Music Video

Credits

PERFORMING ARTISTS
Anup Rubens
Anup Rubens
Performer
COMPOSITION & LYRICS
Anup Rubens
Anup Rubens
Composer

Lyrics

దేవుడితో సమరం (సా గమపా మగమా) సాహసమే పయనం (సా గమపా మగరి) దేవుడితో సమరం సాహసమే పయనం విధి రాతే చెరిపి ఎత్తుల జిత్తుల గీతలు గీసే ఆట ఆకలితో పులిరా మారినదా నైజం చీకటిలో పొడిచే మానవ రవికిరణం లోకమే దాసోహమే ఆయుధములా దమ్ముంటే శిఖరమే తల వంచదా సంకల్పమే ఆపైనుంటే (సా గమపా మగమా) (సా గమపా మగరి) (సా గమపా మగమా) (గమ పమ గారిసా) తుల్య ఇంద్ర వచనం భద్ర హితజనచంద్ర జోగేంద్ర చల పల నాయక రాజేంద్ర కలిపురుషసక సమరేంద్రా ఇంద్ర చంద్ర భద్ర రుద్ర జయహో జయహో జోగేంద్ర (సా గమపా మగమా) (సా గమపా మగరి) (సా గమపా మగమా) (గమ పమ గారిసా)
Writer(s): Anup Rubens, Surendra Krishna Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out