Music Video

Yenniyalo Yenniyalo Full Video Song | Raja The Great Videos | Ravi Teja, Mehreen | Sai Kartheek
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Sai Kartheek
Sai Kartheek
Performer
COMPOSITION & LYRICS
Sai Kartheek
Sai Kartheek
Composer
Shyam Kasarla
Shyam Kasarla
Songwriter

Lyrics

Flash-u back-uలో నన్ను idiot అని తిట్టినా సోదరులారా చూసుకోండి నా జూలియట్ ని కన్నులార ఏంట్రా మనకి అమ్మాయే పడదు అన్నారు ఇపుడు ఏమైంది మా ఇంటి ముందు పోరి దాని పేరు మంగళ గౌరీ నా first love-u story ప్రేమించా चोरी चोरी ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో దాని ఎనక ఎనక తిరిగినాను ఎన్ని సార్లో కొట్టింది cycle bell-u తట్టిందిరా నా దిల్లు దాని గజ్జెలు ఘల్లు ఘల్లు జిలు ఝిల్లుమంది ఒళ్లు ఎన్నీయల్లో ఎన్నీయల్లో ఎన్నీయాల్లో Love-u letterలు ఎన్నో పెట్టినాను దాని పుస్తకాల్లో చదువేమో second inter నాకు మీసాలప్పుడే enter ఇక ముదిరే లోపే matter చెడగొట్టినావురా పీటర్ నా face-uకి love waste అన్నావు ఎన్నీయలో ఎన్నీయలో ఇప్పుడు నీ face ఎక్కడ పెట్టుకుంటావ్ ఎన్నీయలో యాలో ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో Lucky తోటే luck-u కలిసొచ్చింది జిందగీలూ Bcomలోన రోజా తెరిచింది love దర్వాజా Mcom గుండె రాజా మోగించేయి band-u బాజా ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో Sir-u పడ్డాడయ్యో రెండో సారి మళ్ళి प्यार లో అంటింది scent-u సోకు మారింది front-u back-u తెచ్చాడు శీను bike-u తిరిగాము cinema park-u ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో ముచ్చట్లే ఎన్నో ఆడినాము మేము land-u phoneలో Cut చేస్తే పెళ్లి scene-u వరుడెమో दोस्त శీను విరిగింది back-u bone-u మిగిలింది నాకు వైను చాటుగా నన్ను cheating చేసిన ఎన్నీయలో ఎన్నీయలో ఈ stunning beauty మాటేమంటావ్ ఎన్నీయల్లో యాలో ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో Lucky తోటే luck-u కలిసొచ్చింది జిందగీలూ మనమేమో super hit-u మన ప్రేమ కథలు ఫట్టు మా అమ్మకొచ్చే doubt-u తట్టాము శాస్త్రి gate-u ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో హస్తరేఖలెన్నో మస్తుగా బూతద్దాల్లో పంచాంగం open చేసి ఏవేవో లెక్కలు వేసి చూసాడు గురుడు రాశి కుజ దోషం confirm చేసి ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో అసలు కన్య యోగం లేదన్నాడు నా తలరాతలో రాసాడు జాతక చక్రం తోసాడు పాతిక ఎకరం చేసాడు యజ్ఞం యాగం నా పైసల్ మొత్తం ఆగం Swiping చేసి లక్షలు నొక్కినవి ఎన్నియాలో ఎన్నీయాల్లో గ్రహాలు కక్షలు తప్పి సక్కని సుక్కని తిప్పే నా ఒళ్ళో ఎన్నీయలో ఎన్నీయలో ఎన్నీయాలో Lucky తోటే luck-u కలిసొచ్చింది జిందగీలూ
Writer(s): Vishal Dadlani, Shekhar Hasmukh Ravjiani, Ramajogayya Shastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out