Music Video

Ide Kalala Vunnadhe Lyrical Video Song || Bharat Ane Nenu || Mahesh Babu, Devi Sri Prasad, Andrea
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Andrea Jeremiah
Andrea Jeremiah
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Ramajogayya Shastry
Ramajogayya Shastry
Lyrics

Lyrics

నననన న్నాన్నన న్నాన్నన ననన నననన న్నాన్నన న్నాన్నన ననన అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే నా కథలో అతను ఇదెలా నమ్మను నా జతలో తనను నేనెలా చూడను అసలేమవుతుందో ఇంక ఇంక అర్థమయ్యే లోపు సుడిగాలై నన్ను చుట్టేసిందో అందగాడి కనుచూపు అరెరే ఇది కలలా ఉన్నదే హో హయ్యయో కానీ జరిగిన నిజమిదే నననన న్నాన్నన న్నాన్నన ననన ఎవ్వరికుంటుంది అరె ఎందరికుంటుంది హయ్యయయ్యో ఇంతద్రుష్టం నాకే దొరికింది ఎన్నడు అడగంది ఎదురుగ వచ్చింది ఈ నిజమూ నేను రాజీపడగా సమయం పడుతుంది జగమే వినగా గొంతు పెంచి చెప్పుకోవాలనుంది కనులు కలలు మెరిసిపోయే గొప్ప వార్తే ఇది జనమంతా నన్ను యువరాణిల చూసే రోజు ముందుంది అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే అందరివాడైన అందనివాడైన ఎవ్వరు చూడని ఏకాంతంలో నాతో వుంటాడే తనతో నేనేనా అనిపించే పనిలోన ఎప్పడికప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే పరదా విడని అతని మౌనం ఏమి మాట్లాడకున్నా సరదా చిలికే అతని చూపు ప్రేమకే సూచన మా మనసులు రెండు మాట్టాడందే ఇంత కథ జరిగేనా అరెరే ఇది కలలా ఉన్నదే హయ్యయో కానీ జరిగిన నిజమిదే నననన న్నాన్నన న్నాన్నన ననన
Writer(s): Devi Sri Prasad, Ramajogayya Shastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out